You Are Here: Home » చిన్నారి

చిన్నారి

అవే కాళ్ళు

కాలంగురి చూసి కొట్టే దెబ్బమొదట తగిలేదికాళ్ళకే.హరిణాలకుసవాలు విసిరిన పరుగులుకొండలు ఉలిక్కిపడేంతగా ఎక్కిన చురుకుదనాలు.వల విసిరిన వృద్ధాప్యంతోకలచెదిరిన జీవయాత్ర!అదే కళేబరంపోను పోనూ మరింత భారం.కవాతు చేసిన కాళ్ళుఒకప్పుడు జవానులకు నకళ్ళుఇప్పుడు కళ్ళనుంచి రాలే వడగళ్ళు.గాలిలోనిలదొక్కుకునే జ్వాలలా అది నడక కానే కాదుదిగమింగలేని చేదు.దేవుడా!దైన్యం రానివ్వకు కాళ్ళకింది భూమినివెనక్కి పరిగెత్తించు. Other News From అమెరికా ...

Read more

కొత్తరూపు కోసం…

కాబట్టి ముందు చెప్పిందేప్రాణసమాన అసమాన సమాధాన మనుకుంటాంకానినాచు మొలిచిన నీటి కొలనులో మునిగీ మునిగీతెచ్చుకున్న చర్మపు దురద పోవాలంటేకాలువ నీళ్లలో కడుక్కోవాల్సిందేమూసిన గదిలోని గాలిని పీల్చీ పీల్చీతెచ్చుకున్న ఊపిరాడనితనపురాకాసి నుండి రక్షణ కావాలంటేకొత్త గాలుల్ని కోరుకోవాల్సిందేఎంత కాలమీ అనంత నితాంత జడత్వమీరవంతైనా నవత్వం లేనితనం ఈ వైవిధ్య రాహిత్యంవందల వేల సార్ల తర్వాత కూడా వస్తు రూపాల సాక్షాత్కారం అదే అయితే విస ...

Read more

ఆకులు రాలిన శిఖరం

కొన్ని సార్లు ఆకులు రాలినచెట్లను చూస్తూ వుండి పోవాలనిపిస్తుందివర్షించని మేఘాలు తరలి పోతుంటేరెప్పవేయకుండా ఆర్తిగా చూస్తూన్నట్టుఎక్కడో దాగిన వేరు నీరును తోడుతున్నట్టులోలోపల నెత్తురు చిమ్ముతూపడుతున్న వేటును పరాకుగా తప్పుకున్నట్టుచేతులు అలా వడిసిపడ్తూగొంతు పెగలని రాగమేదో ఆలపిస్తున్నట్టుచుట్టూ నిశ్శబ్ద సంగీతమావరిస్తూఅక్షరమొక్కటే తలెత్తుకు నిలబడినట్టుఆ శిఖరం ఆకాశాన్ని తాకుతూ చిగురిస్తున్నట్టు! Other News From ...

Read more

పాకీ పనోడ్ని

పట్టణాన్నంతా పరిశుభ్రం చేసిప్రతిరోజూ సూర్యోదయానికి స్వాగతం పలికే ప్రజారోగ్య పనోడ్ని!ఊరి సందుల్లో గొందుల్లో చెత్తా చెదారాన్ని తొలగించిపరిశుభ్రతకు పట్టంగట్టే పాకీవోడ్ని!మురికివాడలలో మురుగు కాలవల్లో మురిగిపోయిన మురుగుని కనుమరుగు చేసే నవ మాంత్రికుడ్ని!ఊరందరి సకల మాలిన్యాల్ని ఏ కల్మషం లేకుండా నిత్యం కడిగే అసలైన పర్యావరణ ప్రేమికుడ్ని!ఎండైనా వానైనా చలైనా లెక్కసేయక ఊరి కుళ్ళుని ఒంటికి పూసుకునిఊడ్చే ఊడిగం చేసే అపర ర ...

Read more

నెత్తావి మేఘం

ఊహల సింగారాన్ని ఆపినప్పుడల్లాఊపిరాడనట్టుంటుందిజన్మజన్మాలుగా రక్తంలో పారుతూ వస్తున్న పురావైభవాల సౌరభాల గనినితవ్వి ఎటో తరలించినట్టూయోజనాల దూరం విసిరేసినట్టూఖాళీ తనాన్ని కప్పుకుని మనసు మొత్తం దివాలా తీసినట్టూకలతగా కష్టంగా వుంటుందిఅలంకృత ఊహల పల్లకిని కోల్పోయిన జీవన ప్రాంగణంబోసితనంతో బొక్కబోర్లా పడ్డట్టూ ఉంటుందిఊరవతలి చవుడు దిబ్బలాహృదయంలో దిగాలుతనం మేట వేసినప్పుడుఊహా ప్రవాహాల మత్తడితోనేఊపిరాడని తనానికి సమాధినెచ్ ...

Read more

నిజం చెప్పనా…!

నిజం చెప్పనా-! నిజం చెబితే నీ చెవులు భరించగలవా? అన్నార్తుల హాహాకారాలు-ఆక్రందనలురాజకీయుల దోపిడీలు-అందమైన ఎరలు- భరించగలవా! సహించగలవా!నీకు తెలియనివి- నిన్ను తెలుసుకోలేనివి-నిన్న గుర్తుకు రానిది- నేడు ఏం జరుగుతున్నదీ...అసలు పట్టించుకుంటే...మొదటికే ఎసరొస్తుదనీ...ఏం జరిగినా- ఎన్ని జరుగుతున్నా-తల వంచుకు- తల దించుకు- వెళ్ళిపోక తప్పదు నేస్తం!నిన్ను నీవు దహించుకునే నిజాలు-ఎదుటివాడిని సహించలేని వాస్తవాలు-నిద్దట్లో ఉలి ...

Read more

నీడలో దాగిన ముఖం

విసిరేసినతనమేదో ఒంటరిగా దెయ్యంపట్టులా మదిగుబురులో వేలాడుతూఅందిన చేయిపొడిగా గరకుగా అరచేయి చాళ్ళగుండా ఏదీ ప్రవహించలేనితనంతోమాట కూర్చలేని దారంగుండాజీవితపు సూది బెజ్జంలోంచికన్ను మూగగా రోదిస్తూఒక్కసారిగా మీదపడ్డనల్ల దుప్పటి నేలమాళిగలోనన్ను ఓదారుస్తూ పాడుతున్న లాలి పాటలాఅసంతృప్తిగా అరాచకంగాఅబ్సర్డ్‌ గా గోడపై బొగ్గుతో రాస్తున్న నినాదం ఊచల నీడలో దాగిన ముఖం పై నువ్‌ చేసిన నెత్తుటి గాటుఅతకని పదాల మధ్య జిగురుగాకాసింత ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top