You Are Here: Home » ఇతర (Page 5)

ఇతర

నైపుణ్య శిక్షణలో ఐ ట్రాన్సిషన్‌ వరల్డ్‌ వైడ్గ

ఉత్తమ ఆలోచనలను, అత్యుత్తమ నాయకత్వ లక్షణాలను పెంపొందించి భావి పౌరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో ఐ ట్రాన్సిషన్‌ వరల్డ్‌ వైడ్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ ముందుకొచ్చింది. ఉపాధ్యాయులు, అధ్యాపకులతో సరికొత్త వికాస ఆలోచనలు, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసే దిశలో అవసరమైన ప్రణాళికలను రూపొందించినట్లు సంస్థ సిఈఓ వర్షా లఫార్గ్‌ (అమెరికా) తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యతను వ ...

Read more

ఎస్‌ఎఫ్‌ఎల్‌తో ఈఎస్‌పీఎన్‌ స్టార్‌

సూపర్‌ ఫైట్‌ లీగ్‌ (ఎస్‌ఎఫ్‌ ఎల్‌)తో ఈఎస్‌పీఎన్‌ స్టార్‌ స్పోర్ట్‌‌స ఐదేళ్ల ప్రసార హక్కుల ఒప్పందం కుదుర్చుకుంది. అగ్రగామి మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్‌‌స క్రీడగా ఎస్‌ఎఫ్‌ఎల్‌ పేరొందింది. రాజస్థాన్‌ రాయల్స్‌ యజమాని రాజ్‌కుంద్రా, బాలీవుడ్‌ యాక్షన్‌ సూపర్‌స్టార్‌ సంజయ్‌దత్‌ల మాసపుత్రిక ఇది. ముంబాయిలో మార్చి 29 నుంచి ప్రారంభమయ్యే 2013-14 సీజన్‌కు సంబంధించి 15 రోజులకు ఒకసారిగా 23 ఎస్‌ఎఫ్‌ఎల్‌ ఫైట్‌ నైట్స్‌ను ఈఎస్‌ప ...

Read more

నారీ భేరి

వారంతా పేద, మధ్య తరగతికి చెందిన వారే. చదువురాని సాధారణ గృహిణి ఉత్తమ సర్పంచ్‌గా రాష్టప్రతి పురస్కారాన్ని అందుకుంది. తనను వ్యభిచార గృహం పాలు చేసిన వారిపై యుద్ధం ప్రకటించి విజయం సాధించింది మరో ధీరనారీ. జాతీయ విలువద్య పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి తన గురువు కల నిజం చేసే దిశగా దూసుకుపోతోంది ఓ చిన్నారి బాణం. కుండలు చేయడమే కాదు.. పోరాటం చేయడంలోనూ దిట్టే అని నిరూపించింది ఇంకో వనిత. ‘దండు’ కదిలింది మహిళకు అండగా నిల ...

Read more

రాష్ట్ర ప్రభుత్వంతో ఇసుజు ఒప్పందం

ఇసుజు మోటార్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్‌కు చెందిన అంతర్జాతీయ వాహన ఉత్పత్తి సంస్థ ఇసుజితో శుక్రవారం హైదరాబాద్‌ గ్రాండ్‌ కాకతీయలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమా ర్‌రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. రూ.1500 కోట్ల వ్యయంతో శ్రీ సిటీ సెజ్‌లో కర్మాగారం ఏర్పాటుకు అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. Other News From ఎస్‌ఎఫ్‌ఎల్‌తో ఈఎస్‌పీఎ ...

Read more

పేటిఎం రియల్‌టైవ్గు బస్‌ లొేకషన్‌

పేటిఎం డాట్‌కామ్‌లో బస్సు ప్రయాణం కోసం బుక్‌ చేసుకున్న వారికి రియల్‌డైమ్‌ బస్‌ లొకేషన్‌ సదపాయాన్ని పేటిఎం ఆవిష్కరించింది. 11వేలకు పైగా బస్సు మార్గాల్లో 11వందలమంది బస్సు ఆపరేటర్లు కగిని పేటీఎం రియల్‌ టైమ్‌ అప్‌డేట్స్‌ను దీని ద్వారా అందిస్తోంది. ఈ సరికొత్త జిపిఎస్‌ సొల్యూ షన్స్‌ ద్వారా వినియోగదారులు పేటీఎం డాట్‌కామ్‌లో టికెట్‌ బుక్‌ చేసుకుంటే మరింత విలువను పొందవచ్చని పేటిఎం డాట్‌ కాం సిఈఓ హరిందర్‌ థాకర్‌ తెలి ...

Read more

యూనియన్‌ బ్యాంక్‌ ఎక్స్‌పీరియన్స్‌ బ్రాంచ్‌

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 226వ యూనియన్‌ ఎక్స్‌పీరియన్స్‌ బ్రాంచ్‌ను ప్రారంభించింది. ఈ బ్రాంచ్‌ను బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె. సుబ్రమణ్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఖాతాదారులకు ఆధునిక సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో దీనిని ప్రారంభించినట్లు చెప్పారు. హాంకాంగ్‌లో, దుబాయ్‌, లండన్‌లో కూడా బ్రాంచ్‌లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అలాగే బె ...

Read more

ఐరన్‌ లేడీ

అనుకోని సంఘటనలు... భర్త మరణం.. రోజు రోజుకు పార్టీకి ఆదరణ క్షీణిస్తుండడం, అంతర్గత కలహాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిందీ ధీరనారీ. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాటం చేసింది. పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ పదవులను వదలుకున్న త్యాగశీలిగా గుర్తింపు పొందింది. హేమాహేమీలను తన వాగ్దాటితో అదుపాజ్ఞల్లో పెడుతూ రెండవసారి అధికారంలోకి తీసుకొచ్చిన వనిత. విదేశీయురాలు అంటూ ప్రతిపక్షాలు, ...

Read more

సంబరానికి సన్నద్ధమవుతున్న స్వేచ్ఛాపురం

శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి పేరు చెబితే ఇచ్ఛాపురమే గుర్తొస్తుంది. ఆంధ్రా ఒడిషాలతో పాటు దక్షిణ, ఉత్తర భారతానికి సరిహద్దు పట్టణం ప్రసిద్ధి గాంచిన ఇచ్ఛాపురం ఒక నాటి స్వేచ్ఛాపురమే. శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి కొలువున్న పట్టణంలో పుష్కరకాలం తరు వాత భారీ ఎత్తున ఉత్సవాలు జరిపించేందుకు గ్రామ పెద్దలు కంకణం కట్టుకున్నారు. 2001 లో రాష్ట్ర చరి త్ర పుటల్లో ప్రత్యేక స్ధానాన్ని దక్కించుకున్న ఇచ్ఛాపు రం అందుకు తలదన్నేలా మరో నాల ...

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top