You Are Here: Home » ఇతర (Page 4)

ఇతర

కళ్ల కింద ముడతలు తగ్గాలంటే

స్త్రీ ప్రతిరోజు ఉదయం కాచిన పాల నుంచి చెంచా పాల మీగడ తీసుకుని అందులో విటమిన్‌ (ఇ) నూనెను వేసి నిమిషం పాటు తమ కళ్ల చుట్టూ మృదువుగా మర్ధన చేసి పది నిమిషాలయ్యాక శుభ్రం చేస్తే కళ్ల చుట్టూ వుండే ముడతల ను తగ్గించుకోవచ్చు.స్ర్తీ కళ్ల కింద ముడతలు పోవా లంటే, ఒక కప్పు నీళ్లలో ఎండు ఉసిరికాయని నానబెట్టాలి. మర్నాడు పొద్దున అదే నీళ్లలో మరో కప్పు నీళ్లు కలిపి వాటితో కళ్లని శుభ్రం చేసుకోవాలి.మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మీర ...

Read more

ఐశ్వర్యారాయ్‌ అందం వెనుక…

అందం అంటే ఆమెదే.. ప్రపంచం ఆమె అందానికి దాసోహం అంది. కుర్రకారు మొదలుకుని సినీ నిర్మాతలు కూడా ఆమె అందానికి ఆక్ష్రి తులే. ప్రపంచ సుందరి తన అంద చం దాలతో కిరీటాన్ని సొంతం చేసుకున్న తారా.. ఆమె దాదాపు 18 యేళ్ల పాటు అదే అందచందాలును ఒల్కోబొసింది ఆమె ఎవరో ఎంటో ప్రత్యేకంగా చెప్పా ల్సిన అవసరం లేదు. ఆమె ఐశ్వర్యరా య్‌ అని అందరికి ఇట్టే తెలిసిపోతుంది.1994లో మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ పొందింది మొదలు ఐశ్వర్యరాయ్‌ భారతీయ మహిళలను ...

Read more

చల్లచల్లన్ని సలాడ్‌లు

ఎండాకాలంలో చల్లచల్లని సలాడ్గలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతారుు. రుచికి కూడా బాగుంటారుు. పండ్లు తినని పిల్లలకు సలాడ్గలు చేసి పెట్టండి. తియ్య తియ్యగా తినడానికి ఇష్టపడతారు. సలాడ్గలలో పోషక విలువలు కూడా అధికం. వేసవి తాపానికి భోజనం చేయాలన్నా, చపాతీలు తిన్నాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ముందుగా తయారు చేసి ఫ్రిజ్‌లో పెట్టుకున్న ఈ సలాడ్గలను బయటికి వెళ్లి వచ్చిన తరువాత చల్లగా తింటుంటే ఆ మజానే వేరు.. మరి మీరు ఈ సలాడ్ ...

Read more

ఐరన్‌ లేడీ

అనుకోని సంఘటనలు... భర్త మరణం.. రోజు రోజుకు పార్టీకి ఆదరణ క్షీణిస్తుండడం, అంతర్గత కలహాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిందీ ధీరనారీ. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాటం చేసింది. పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ పదవులను వదలుకున్న త్యాగశీలిగా గుర్తింపు పొందింది. హేమాహేమీలను తన వాగ్దాటితో అదుపాజ్ఞల్లో పెడుతూ రెండవసారి అధికారంలోకి తీసుకొచ్చిన వనిత. విదేశీయురాలు అంటూ ప్రతిపక్షాలు, ...

Read more

మార్కెట్లోకి కాల్విన్‌ క్లీన్‌ జీన్స్‌

యువతీ యువకుల డ్రస్సింగ్‌కు తగ్గ ఉత్పత్తులను కెల్విన్‌ క్లీన్‌ జీన్స్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. క్లీన్‌, ప్యూర్‌, ఎఫర్ట్‌లెస్‌ పేరుతో స్ర్తీ, పురుషుల కోసం ఈ సంస్థ వీటిని అందుబాటు లోకి తెచ్చింది. యువతరం మనోభవాలకు తగినట్లుగా నేటి టెక్నాలజీ దృష్టిలో ఉంచుకుని డిజైనర్లు వీటిని రూపొందించినట్లు తెలిపింది. Other News From సుబ్రతా రాయ్‌ అరెస్టుకు అనుమతి కోరిన సెబీచైనా నూతన ప్రధాని లీ ెకక్వియాంగ్‌గృహ హింస ేకసు ఒరి ...

Read more

వేసవికోసం నివ్యా లిప్‌ బావ్గ్సు

చర్మ సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థ నివ్యా వేసవిలో పెదవులను సంరక్షించుకునే లిప్‌ బామ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రపంచంలో ప్రముఖ స్కిన్‌ కేర్‌ బ్రాండ్‌గా పేరుపొందిన నివ్యా సంస్థ ఎస్‌పిఎఫ్‌ ప్రొటెక్షన్‌ పేరుతో వీటిని మార్కెట్లోకి విడుదల చేసింది. మగువల కోసం ప్రత్యేకంగా వీటిని తయారుచేసినట్లు సంస్థ తెలిపింది. Other News From సుబ్రతా రాయ్‌ అరెస్టుకు అనుమతి కోరిన సెబీచైనా నూతన ప్రధాని లీ ెకక్వియాంగ్‌గృహ హి ...

Read more

వేరుశనగ సాగులో…అనంత కష్టాలు

వర్షాధారంగా పంటలు పండించే అనంతపురం జిల్లా కరవులకు నిలయమై ఏడారిగా మారుతోంది. సాగునీటి వనరులు లేని ఈ జిల్లాలో వర్షం పడితే వేరుశనగ పంట పండిస్తారు. 90 శాతం పైగా వ్యవసాయ భూముల్లో వేరుశనగ పంట సాగు చేయడం ఈ పంటకున్న ప్రాధాన్యతను తెలుపుతోంది. రైతాంగానికి వేరుశనగతో విడదీయరాని బంధముందని అర్థమవుతోంది. ప్రతి మూడేళ్లకు రెండేళ్లు కరవు సంభవించినా... తట్టుకుని నిలబడగలిగిన రైతు వరుస కరవులతో తల్లడిల్లిపోతున్నారు. గ్రామీణ జీవన ...

Read more

అప్పీ ఫిజ్‌తో సైఫ్‌ ఆలీ ఖాన్‌ డాన్స్‌

బాలీవుడ్‌ స్టైల్‌ పాటలను, డాన్స్‌లను భారత్‌ అభిమానిస్తోంది. అప్పీ ఫిజ్‌ తాజా కమర్షియల్‌లో సైఫ్‌ ఆలీ ఖాన్‌ 90లలోని హిట్‌ ‘మై కిలాడీ తు అనాడి’ తరహాలో కన్పించారు. తాజాగా సైఫ్‌ ఆలీఖాన్‌ ఈ యాడ్‌లో అప్పీ ఫిజ్‌తో, అందమైన భార్యతో డాన్స్‌ చేయడాన్ని చూడవచ్చు. గతంలో ఎన్నడూ లేని రీతిలో సైఫ్‌ను దీనిలో చూడవచ్చు. ఈ సందర్భంగా సైఫ్‌ ఆలీ ఖాన్‌ మాట్లాడుతూ ‘అప్పీ ఫిజ్‌’తో తన రెండేళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ విధమైన క ...

Read more

గ్లకోమా ‘సైలెంట్‌ థీప్‌ ఆఫ్‌ సైట్‌’

ప్రపంచ ఆరోగ్య గణాంకాల ప్రకారం భారతదేశంలో గ్లకోమా ఉనికి 2.6 శాతంగా ఉందని స్వరూప్‌ ఐ సెంటర్‌ మెడివిజన్‌ (హైదరాబాద్‌)కు చెందిన డాక్టర్‌ మనోజ్‌ మాథుర్‌ అన్నారు. చాలా సందర్భాల్లో దీనిని సైలెంట్‌ ఆఫ్‌ సైట్‌గా కూడా వ్యవహరిస్తారని చెప్పారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాల్లో భాగంగా ఈ వ్యాధిని గుర్తించేందుకు, నియంత్రించేందుకు క్రమం తప్పకుండా నిర్దిష్ట కాల వ్యవధిలో కంటి పరీక్షలు చేయించుకోవడమే మార్గమని అన్నారు. ఈ వ్యాధి చిన ...

Read more

నోకియా-న్యూ ఇండియా అస్యూరెన్స్‌ ఒప్పందం

సమగ్ర హ్యాండ్‌సెట్‌ బీమా ప్లాన్‌పై నోకియా, న్యూ ఇండియా అస్యూరెన్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. నోకియా మొబైల్‌ ఫోన్‌ కొనుగోలుదారులు హ్యాండ్‌సెట్‌కు సంబంధించి ఇక అందుబాటు ధరలకే సమగ్ర బీమా రక్షణను కూడా పొందవచ్చు. దీనిపై నోకియా ఇండియా, బారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్‌ (ఎన్‌ఐఎ)లు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. హ్యాండ్‌సెట్‌ పోగొట్టుకోవడం, చోరీ, దాడులు, నష్టం లాంటి వాటికి ఈ బీమా వర్తిసుంది. ప్రమదా ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top