You Are Here: Home » ఇతర (Page 331)

ఇతర

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌

శ్రావణ్‌కు 29 ఏళ్ళు, ఇంజనీరింగ్‌ కంప్లీట్‌ అయ్యేటైమ్‌కి కొద్దిగా జుట్టు తగ్గడం మొదలైంది. ఉద్యోగ రీత్యా రెండు సంవత్స రాలు విదేశాలలో ఉండి హైదరాబాద్‌ రావడం జరిగింది. వెళ్లేటపడు పలుచగా ఉండే ముందు జుట్టు ఊడిపోయింది. హెయిర్‌పీస్‌తో బట్టతలను దాచేవాడు. తెలిసినవాళ్ళు గుర్తు పట్టారు. ఇది తెలిసి చాలా సిగ్గుపడ్డాడు. పెళ్ళికి మ్యాచెస్‌కు కూడా కష్టమైంది. ప్రతి ఒక్కరు వయస్సు పెద్దగా ఉందనడం మొదలయింది. చూడటానికి చాలా వయస్సు ...

Read more

అరవైలో ఇరవైలా…

కొంతమంది మహిళలను చూస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు . నాలుగు పదులు దాటిన వయస్సులోనూ వారి అందం, ఆరోగ్యం ఏ మాత్రం చెక్కుచెదరదు. మనం కూడా వారిలాగే ఆ వయసులో కూడా యవ్వనవంతులుగా ఉంటే బాగుండనిపిస్తుంది. తమ పిల్లలు చూస్తుండగానే పెద్దవారవడం. వారి చదువులు, ఉద్యోగంలో కుదురుకోవడం, పెళ్ళిళ్ళు జరిపించడం తోటే జీవితమంతా గడిచిపోతుంది. తీరా ఒక రోజు సడెన్‌గా గుండెనొప్పి రావడమో, లేక బ్లడ్‌ షుగర్‌ ఎక్కువగా కనబడడమో మరేదెైనా జబ్బు వ ...

Read more

పిల్లల్లో చర్మవ్యాధులు

సాధారణంగా చిన్న పిల్లల్లో ఎరితిమా, ఎగ్జిమా, హెర్పిస్‌, సోరియాసిస్‌, అర్టీకేరియా, గజ్జి, తామర అనే వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధుల్లో సాధారణంగా చర్మంపెై నల్లమచ్చలు, ఎరమ్రచ్చలుగా, పొడగా లేదా కారడం, చర్మంపెై పొలుసుగా రావడం మొదలెైన లక్షణాలు ఆయా జబ్బులు బట్టి వస్తాయి. కొన్ని చర్మవ్యాధులు కొన్ని కొన్ని చోట్ల వస్తాయి. గజ్జి వ్యాధిలో చేతి వేళ్లలో, తొడ లోపలి భాగంలో, శరీరం ఇతర భాగాలలో వ్యాపిస్తుంది. ‘సొరియాసిస్‌’ లో పొలుస ...

Read more

ఎవర్‌గ్రీన్‌ బొట్టు

సాధారణంగా మహిళలు చూసిన వెంటనే అందరి దృష్టిని ఆకర్షించేది నుదిటిమీది సిందూరమే. ఆడవారి ముఖం అందంగా ఆకర్షణగా కనిపించడానికి ప్రధానకారణం కళ్లకు పెట్టుకునే కాటుక. నుదిటిమీద వుండే తిలకం బొట్టు. ముఖం ఆకృతిని బట్టి ఎవరు ఏ విధమైన బొట్టు పెట్టుకుంటే అందంగా ఉంటుందో తెలుసుకుని ఆ విధంగా పెట్టుకుంటే ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది. శరీరం రంగు ధరించే దుస్తులను బట్టి ఎలాంటి బొట్టు పెట్టుకోవాలో నిర్ణయించుకోవాలి. అలాగే నుదురు ...

Read more

షాపింగ్‌ షాపింగ్‌

మీ అవసరాలకు తగ్గట్టుగా ఏమేం సరకులు కావాలో ముందుగా లిస్ట్‌ తయారు చేసుకుంటే అనవసరమైన వస్తువుల కొనుగోలు ఉండదు. ప్యాకింగ్‌ ఆర్భాటాలు చూసి కొంటే మీ బడ్జెట్‌లో కొరత ఏర్పడే ప్రమాదముంది. అంతేకాదు అసలు కొనాల్సిన వస్తువులను మరిచిపోయి ఇబ్బందిపడటం ఖాయం. ఏది కావాలి ఏది వద్దు అని సరిగా నిర్ణయించుకోలే పోవడం వల్ల ఖర్చు తడిసి మోపెడవుతుంది. రోజూ దినపత్రికల్లో సూచించే మార్కెట్‌ ధరలను మీరువెళ్లే సూపర్‌మార్కెట్‌ల ధరలతో పోల్చుకు ...

Read more

మానసిక ఒత్తిడి తగ్గాలంటే… ఏం చేయాలి!?

శరీరంలోని హార్మోనులు సాధారణమైన వేగంతో కాకుండా మరింత వేగంగా పనిచేయడం వల్ల ఒత్తిడి కలుగుతుంది. ఈ ఒత్తిడి తాత్కాలికమయితే పర్వాలేదు కానీ ఆ ఒత్తిడి నిరంతర ప్రక్రియ అయితే ఆ హార్మోనులు శరీరానికి, మానసిక సామర్థ్యానికి కూడా హాని కలిగిస్తాయి. కనుక మీపెై గల ఒత్తిడిని తగ్గించుకోవడం మీ చేతిలోనే ఉంది. ఇంకా కొన్ని సూచనలు పాటిస్తే ఒత్తిడిని సునాయాసంగా తగ్గించుకోవచ్చు. కాఫీ, టీలు తాగడం తగ్గించి మంచినీరు ఎక్కువగా సేవించాలి. ...

Read more

పూర్తరుున మిలియన్‌

ప్రొఫైల్పూర్తి పేరు : రాబిన్‌ రిహానా ఫెంటిపుట్టిన తేది : 1988 ఫిబ్రవరి 20 (24 సంం)జాతీయత : బార్బాడాస్‌వృత్తి : నటి, రికార్డింగ్‌ ఆర్టిస్ట్‌కెరీర్‌ ప్రారంభం : 2005ఆదాయం : 53 మిలియన్‌ డాలర్లురిహానాపాశ్చాత్య సంగీతాభిమానులకు రిహానా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సంగీత ప్రపంచంలో మహారాణిగా వెలిగిపోవాలనే అందమైన కలతో 16వ ఏటనే రికార్డింగ్‌ ప్రొడ్యూసర్‌ ఇవాన్‌ రోజర్స్‌ వద్ద చేరింది. ఆమె తొలి అల్బమ్‌ మ్యూజిక్‌ ఆఫ్‌ ది సన ...

Read more

ఓ మెరుపు మెరిశారు

ఒకప్పుడు ఐటం సాంగ్స్‌ అంటేనే విచిత్రంగా భావించేవారు. అందులో నర్తించే ఆర్టిస్ట్‌కు పాపులారిటీ వచ్చినా.. అది కూడా విచిత్రమైందే. కానీ నేడు కాలం మారింది. నటించే నారుుేక నర్తించాలి అని ప్రేక్షకుల మనసులో మాటను తెలుసుకున్నారు కథానారుు కలు. అందుేక ఆఫర్‌ రాగానే వెంటనే ఐటం సాంగ్‌ చేసేస్తున్నారు. ఈ రేసులో మన హీరోలు కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అడపా దడపా బీట్‌ సాంగ్స్‌ ( వాటిని ఐటం అనలేమేమో!)లో కనిపించి అభిమానులకు మరి ...

Read more

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌

సినిమా రంగంలో ఏళ్ళ తరబడి ఎవర్‌గ్రీన్‌ హీరోగా కొనసాగడం ఆషామాషీ కాదు. చాలా కొద్ది మంది మాత్రమే ఆ ఘనత సాధించారు. అలాంటి వారి లో ఒకరు రాజేష్‌ ఖన్నా. రాజేష్‌ ఖన్నాపెై 1974లో బీబీసీ ప్రత్యేకంగా బాంబే సూపర్‌ స్టార్‌ అనే షార్ట్‌ఫిల్మ్‌ నిర్మించింది. ఇలాంటి గౌరవం దక్కింది కొందరికే.సినీరంగ ప్రవేశం1942, డిసెంబర్‌ 29న జన్మించిన రాజేష్‌ ఖన్నా దత్తత తీసుకున్న తల్లిదండ్రుల దగ్గర పెరిగారు. ఆయన అసలు పేరు జతిన్‌ ఖన్నా. చిన్న ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top