You Are Here: Home » ఇతర (Page 2)

ఇతర

గోళ్ల ఆరోగ్యమే…వెళ్ల అందం

>శుభ్రత అనగానే ముందు గుర్తురావాల్సింది చెతులకున్న గోళ్లు. ఎందుకంటే, మనం ఏం తిన్నా ముందు నోట్లోకి వెళ్లాడానికి అస్కారం ఉంది. కాబాట్టి అలాంటి గోళ్లనే మనం నిర్లక్ష్యం చేస్తే, అది అనారోగ్యమని తెలిసినా సరే! ఎప్పటికప్పుడు అనుకుంటూనే మరేం ఫర్వాలేదని బద్ధకించేయడమూ మనకున్న నిత్యమైన అలవాటు. గోళ్ల విషయం లోనే! పైగా గోళ్లను చూసి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేస్తారు వైద్యులు. మరి నఖాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆపై జాగ్ ...

Read more

బాలీవుడ్‌లో 30ప్లస్‌ హవా

అందానికి కొలమానం వయస్సు అనుకుంటే అది పొరపాటే అంటున్నారు ఈ సుందరాంగులు. ఎంతో మంది కొత్త వారు వస్తున్నా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సత్తా చాటుతున్నారు 30 ప్లస్‌ బాలీవుడ్గ రాణులు. హిందీ చిత్ర సీమను ఇప్పటికీ ఏలుతున్న తారల్లో ఎక్కువ మంది 30ఏళ్లకు అటు ఇటుగా ఉన్నవారే. అరుునా కుర్ర హీరోలతో నటిస్తూ మెప్పిస్తున్నారు. కొత్తవారు ఎందరున్నా తమకు సాటిరారని నిరూపిస్తున్నారు. వయసు మీద పడుతున్నా అందాన్ని పరిరక్షించుకుంటూ వి ...

అందానికి అందం…పెరుగుతో మీ సొంతం

మనం తీసుకునే ఆహార పదార్థాలలో అన్ని రకాల పోషక విలువలుండే ఆహార పదార్థాలుంటాయి. మనం ఇంతవరకు కురగాయలతో కొన్ని అందాల గురించి విని ఉంటాం కాని, మనం భుజించే పెరుగుతో కూడ మన అందాన్ని కాపాడుకొవచ్చు. ఇవి శరీర సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. ఇందులో ప్రధానంగా పెరుగుకూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీంతో చాలా రకాల లాభాలు న్నయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగులో నిమ్మకాయ రసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పూసుకుని 20 నిమిషాల ...

Read more

అవయవ దానం మహాదానం

‘ఇద్ధవ్గు శరీరవ్గు పరోపకారవ్గు’ అన్నది పెద్దల మాట. అంటే ఈ శరీరాన్ని పరోపకారం కోసం ఉపయోగించాలని అర్థం. ఇతరులు కోలుకోలేనంత కష్టంలో కూరుకొన్నప్పుడు తోటి వారు స్పందించాల్సిన అవసరం ఉంది. తోటి మానవులేస్పందించి ఆ కష్టంలో ఉన్న వారిని ఆదుకోవాల్సి ఉంటుంది. మానవ శరీరంలో కొన్ని భాగాలు పాడైతే , ఆ అవయవాల్ని మార్కెట్‌ లో కొనుకొ్కనేందుకు వీలు లేదు. ఆ అవయవాలు కానీ, శరీర భాగాలు కానీ ఇతర మానవుల నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంద ...

Read more

జలసిరులు పారేనా?

లక్షల ఎకరాలకు నీటి అందించే వనరులు... కోట్ల మంది గొంతు తడప గల నీటి కుండలు.. లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా చేయగల ట్రాన్స్‌పార్మర్లు... అవే జల ప్రాజెక్టులు. రాష్ట్రంలో పదుల సంఖ్యలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నా ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. అరకొర నిధుల ేకటారుుంపులు, భూసేకరణ, పర్యావరణ లాంటి అవాంతరాలతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పరిస్థితి తయారరుుంది. ఊరూరా కాలువలు తవ్వారు.. నీళ్లు మాత్రం రావు ...

Read more

మానసిక ఒత్తిడితో తలనొప్పి

ప్రస్తుత తరుణంలో క్షణం తీరిక లేని జీవనం, నిత్యం పరుగులు, సమయాను కూలంగా నిద్ర, ఆహారంలేక... నిలకడలేని ఆలోచనల తో యంత్రాలతో పరిగెడుతూ... తీవ్ర మానసిక ఒత్తిడికి గురై మానవుడు వ్యాధుల బారిన పడుతున్నాడు. ఇలాంటి ఒత్తిడి వలన వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది తలనొప్పి. నేడు తలనొప్పితో ఎక్కువగా బాధపడుతున్న వాజురిలో అధికం స్ర్తీలే. దీనికి గల కారణం అంతర్గత మానసిక ఒత్తిడితో పాటు అధిక పని భారం. తలనొప్పి వలన ఏ పని సరిగా చేయలేక అం ...

Read more

జీర్ణ వ్యవస్థలో ప్రధాన సమస్య అల్సరేటివ్‌ కొలిటిస్‌

మానవుని జీవనానికి శక్తి అవరం. నిరంతరాయంగా శరీరానికి శక్తి అందితేనే జీవనం సాఫీ గా సాగుతుంది. ఈ శక్తిని నిరంతరంగా అందించే ప్రక్రియలో జీర్ణ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణ వ్యవస్థ లో ప్రాథమిక ఆహార నాళం లో అనేక చోట్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహార నాళం దిగువ భాగంలో ఉండే పెద్ద పేగు (కొలన్‌ ), పురీష నాళం (రెక్టమ్‌ ) ప్రాంతంలో ఏర్పడే సమస్యల్లో ముఖ్యమైనదిగా అల్సరేటివ్‌ కొలిటిస్‌ ను చెప్పవచ్చు. ఆహ ...

Read more

అవయవ దానం మహాదానం

‘ఇద్ధవ్గు శరీరవ్గు పరోపకారవ్గు’ అన్నది పెద్దల మాట. అంటే ఈ శరీరాన్ని పరోపకారం కోసం ఉపయోగించాలని అర్థం. ఇతరులు కోలుకోలేనంత కష్టంలో కూరుకొన్నప్పుడు తోటి వారు స్పందించాల్సిన అవసరం ఉంది. తోటి మానవులేస్పందించి ఆ కష్టంలో ఉన్న వారిని ఆదుకోవాల్సి ఉంటుంది. మానవ శరీరంలో కొన్ని భాగాలు పాడైతే , ఆ అవయవాల్ని మార్కెట్‌ లో కొనుకొ్కనేందుకు వీలు లేదు. ఆ అవయవాలు కానీ, శరీర భాగాలు కానీ ఇతర మానవుల నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంద ...

Read more

అల్లుకుపోతున్న అఖిలేష్‌

కాంత్రి రథయాత్రతో ప్రజలతో మమేకం తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి విన్నూత దిశగా మునుముందుకు సాంేకతికతను పెంపొందించేందుకు కృషి ప్రసంగాల్లోనూ ఎంతో పరిణితి యువతకు ల్యాప్‌టాప్‌ తారుులం తండ్రిని మించిన తనయుడు ఈ యాదవ యోధుడు. పాతిేకళ్ల క్రితం తండ్రి చేపట్టిన రథయాత్ర తానూ చేపట్టి ప్రజల్లో మమేకం అయ్యారు. రాష్టంలోని పరిస్థితులను తెలుసుకోగలిగారు. అది విజయం రూపంలో అతన్ని వరించింది. అంతే ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top