You Are Here: Home » ఇతర

ఇతర

హనేదాకు ఎమిరేట్స్‌ విమానాలు

టోక్యో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఎమిరేట్స్‌ దుబాయి నుంచి హమేదాకు విమాన సర్వీసులను ప్రారంభించింది. డెయిలీ నాన్‌స్టాప్‌ సర్వీసుగా ఇవి తిరుగుతాయని ఎమిరేట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ తిర్రీఆంథినోరీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జపాన్‌ కాన్సూల్‌ జనరల్‌ దైసుకే మత్‌సునాగా, సలేం ఒబైదుల్లా తదితరులు పాల్గొన్నారు. Other News From విదేశాలకు... నేనొక్కడినేథియేటర్లో... సరికొత్త థ్రిల్‌యాక్షన్‌ కు రెడీ!ఫార్ములా ...

Read more

విప్రో పర్యావరణ దినోత్సవ ప్రచారం

పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విప్రో కన్సూమర్‌ కేర్‌ వినియోగదారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించింది. సిఎఫ్‌ఎల్‌ బల్బుల వాడకంపై ప్రచారం నిర్వహించి నట్లు విప్రో కన్సూమర్‌ కేర్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ చువా తెలిపారు. దేశంలోని విప్రో సంస్థల ఆవరణలో క్విజ్‌ పోటీలతో పాటు చెట్లు నాటే కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. Other News From విదేశాలకు... నేనొక్కడినేథియేటర్లో... సరికొత ...

Read more

‘ఆడి’ప్రత్యేక ఆఫర్‌

జర్మన్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన ఆడి సంస్థ వార్షికోత్సవాలను పురస్కరించుకుని వినియోగదారులకు ప్రత్యేక ఫైనాన్స్‌ ఆఫర్లను ప్రకటించింది. సంవత్సర కాలంలో 1850 ఆడి క్యూ కార్లను విక్రయించినట్లు ఆడి ఇండియా హెడ్‌ మిచెల్‌ పరేఖ్‌ వెల్లడించారు. తొలి వంద యూనిట్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని, 6లక్షల డౌన్‌పేమెంట్‌కుగాను రూ.35,400 చెల్లించి నచ్చిన యుఎస్‌విని ఫైనాన్స్‌లో పొందవచ్చని తెలిపారు. Other News From విదేశాలకు... నేనొక ...

Read more

శోభ డెవలపర్స్‌కు కార్పొరేట్‌ అవార్డు

రియల్‌ఎస్టేట్‌ రంగంలో ఉన్న శోభా డెవలపర్స్‌కు డి అండ్‌ బి కార్పొరేట్‌ అవార్డ్‌‌స-2012లో భాగంగా బెస్ట్‌ ఇండియన్‌ కంపెనీ ఇన్‌ ద రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌ అవార్డు లభించింది. ముంబాయిలోని హోటల్‌ ట్రిడెంట్‌లో జరిగిన కార్యక్రమంలో శోభా డెవలపర్స్‌ ఛైర్మన్‌ జె.సి శర్మ ఈ అవార్డును మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయంత్‌ కుమార్‌ బంటియా చేతుల మీదుగా అందుకున్నారు. Other News From విదేశాలకు... నేనొక్కడినేథియేటర్లో... ...

Read more

లెనోవో స్లిమ్‌ అండ్‌ పవర్‌ఫుల్‌ స్మార్ట్‌ఫోన్స్‌

లెనోవో సంస్థ తాజాగా స్లిమ్‌ అండ్‌ పవర్‌ఫుల్‌ స్మార్ట్‌ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్ల విభాగంలో మార్కెట్‌లో 14.7 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు లెనోవో సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మిల్కో వాన్‌ దూజీ చెప్పారు. వినూత్న ఫీచర్లతో తయారయిన ఈ స్మార్ట్‌ఫోన్లు రూ.15,949 నుంచి అందుబాటులో ఉన్నాయి. Other News From విదేశాలకు... నేనొక్కడినేథియేటర్లో... సరికొత్త థ్రిల్‌యాక్షన్‌ కు రెడీ!ఫార్ములా మా ...

Read more

గోద్రెజ్‌ నుంచి ‘మాట్రిక్స్‌ విత్‌ ఐ-వార్న్‌’

వినియోగదారులు అమితంగా ఇష్టపడే గోద్రేజ్‌ సంస్థ వస్తువులను భద్రపరచుకునేందుకు మాట్రిక్స్‌ విత్‌ ఐ వార్న్‌ పేరుతో సరికొత్త అల్మారాను రూపొందించింది. గోద్రెజ్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ సరికొత్త టెక్నాలజీతో వీటిని మార్కెట్లోకి విడుదల చేసిందని జిఎస్‌ఎస్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మెహర్‌ మోష్‌ పితావల్లా తెలిపారు. Other News From విదేశాలకు... నేనొక్కడినేథియేటర్లో... సరికొత్త థ్రిల్‌యాక్షన్‌ కు రెడీ!ఫార్ములా మార్ ...

Read more

ఉద్యోగంలో చేరగానే రిటైర్‌మెంట్‌ ప్రణాళిక

నేటి యువతరం ఆలోచనల్లో మార్పు ఇన్సూరెన్స్‌పై జీవితకాల పెట్టుబడులు పొదుపుతోనే వృధ్ధాప్యంలో ఉజ్వల భవిష్యత్‌ మాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ హెడ్గ వి. విశ్వానంద్‌ డాక్టర్‌ అమిత్‌నంది 1981లో రిటైర్‌ అయ్యారు. ఆయన అప్పట్లో ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసేవారు. వచ్చే పింఛను ఆయన, ఆయన భార్య సౌకర్యవంతంగా జీవించేందుకు సరిపోయేది. ఆయన కుమారుడు ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. కుమార్తె డాక్టర్‌. రిటైర్‌ అరుున మూడు దశాబ్దాల త ...

Read more

500 - Internal server error. There is a problem with the resource you are looking for, and it cannot be displayed. ...

Read more

500 - Internal server error. There is a problem with the resource you are looking for, and it cannot be displayed. ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top