You Are Here: Home » ఆరోగ్యం (Page 70)

ఆరోగ్యం

రోగనిరోధక శక్తి పెంచే పంచతులసి

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించే ‘పంచ తులసి’ ఇప్పుడు మరింత ఆకర్షణీయ ప్యాక్‌లో లభిస్తోంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే వెైరల్‌ ఇన్‌ ఫెక్షన్స్‌, దగ్గు, జలుబు, విషజ్వరాలు, చర్మవ్యాధులు, శ్వాసకోశ సంబంధ వ్యాధుల నుంచి ఇది రక్షణ కల్పి స్తుంది. దీర్ఘకాలంగా మధు మేహంతో, రక్తపోటుతో బాధపడుతున్న వారికి పంచ తులసి ఉపశమనం అం దించడంతో పాటు వ్యాధి పెరగకుండా ఉండేందుకు, రక్తశుద్ధికి దోహదపడు తుందని సంస్థ పేర్కొంది. దీన్ని న ...

Read more

ఉదయాన్నే పచ్చి పాలను చిన్న…

ఉదయాన్నే పచ్చి పాలను చిన్న గిన్నెలోకి తీసుకుని వాటిలో కాటన్‌ని తడిపి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. ఆ పాలల్లోనే రెండు టీ స్పూన్ల క్యారెట్ పేస్ట్ చిటికెడు చందనం పొడి వేసి ప్యాక్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తే చర్మం కాంతివంతంగా ఉంటుంది. ...

Read more

హృద్రోగులకు జాగ్రత్తలు

హృదయ స్పందన వేగం తగ్గితే...1) రక్త సరఫరా తగ్గడం వల్ల మెదడుకు తగినంత రక్తం సరఫరా కాదు.2) శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది.3) నాడీ చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది.వేగం పెరిగితే...1) గుండె దడ వస్తుంది2) సృహ తప్పడం జరుగుతుంది3) తల తిరిగినట్లుగా అనిపిస్తుంది.చికిత్స విధానం:గుండె వేగం తగ్గినప్పుడు చాతి పెైభాగంలో చర్మం కింద ‘పేస్‌ మేకర్‌’ అమర్చి గుండె వేగాన్ని సరిదిద్దుతారు. గుండె వేగం పరిగినప్పుడు బీటా బ్లాకర్స్ ...

Read more

టీ స్పూన్ అరటిపండు గుజ్జులో టీ…

టీ స్పూన్ అరటిపండు గుజ్జులో టీ స్పూన్ తేనె కలిపిన మిశ్రమాన్ని పెదవులకు రాసి మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే నల్లని పెదవులు గులాబీరంగులోకి మారతాయి. ...

Read more

క్యారట్‌తో ఫేస్ ప్యాక్ …

క్యారట్‌తో ఫేస్ ప్యాక్ ... క్యారట్‌ను ఉడకబెట్టుకుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దానిలో నాలుగు టీ స్పూన్ల తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ఆయిలీ స్కిన్ వారికే కాక నార్మల్ స్కిన్ వారికి కూడా పనిచేస్తుంది. క్యారట్ ఫేస్ ప్యాక్‌ని సమయం దొరికినప్పుడల్లా ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తూ ఉంటుంది. ...

Read more

మద్యపానీయాలు ఆరోగ్య దుష్ర్పభావాలు

ఇటీవల కాలంలో పట్టణాలలోనే కాక, గ్రామాలలో కూడా మద్యపానం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా గ్రామాల్లో, వ్యవసాయధారులు తాగుడు వల్ల ఎన్నో అనర్థాలకు గురవుతున్నారు. ముఖ్యంగా మగవారిలో మద్యపానం ఎక్కువ అవడం వల్ల వారికి అనేక ఆరోగ్య సమస్యలతో పాటు, కుటుంబ ఆదాయం తగ్గి, సామాజిక సమస్యలతో బాధపడు తున్నారు.మద్యపానీయులను (ఆల్కహాలు) చక్కెర ఉన్న ద్రవ పదార్థాలను పులియ బెట్టి తయారు చేస్తారు. ఈ మద్యపానీయాలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంట ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top