You Are Here: Home » ఆరోగ్యం (Page 6)

ఆరోగ్యం

రక్త శుద్ధి ప్రాణాయామం

రక్త శుద్ధి ప్రాణాయామం నాడీశోధన ప్రాణాయామం ఇది నాడులను శుద్ధి చేసే ప్రాణాయామం. ఎడమ నాసిక ( ఇడ ), కుడి నాసిక (పింగళ ) ద్వారా చేసే ఈ ప్రాణాయామం వల్ల రక్తానికి సరిపడా ఆక్సిజన్ అందుతుంది. సాధారణ సాధన చేసేవారు ముందుగా అనులోమ, విలోమ ప్రాణయామంతో మొదలు పెట్టి తరువాత నాడిశోధన ప్రాణాయామం చేయవచ్చు. పద్మాసనంలోకానీ, సిద్ధాసనంలోకానీ, సుఖాసనంలోకానీ వజ్రాసనంలో కానీ కూర్చోవాలి. కుడిచేతి బొటనవేలుతో కుడినాసికా రంధ్రం మూసి... ...

Read more

శక్తిని పెంచే యోగముద్ర

శక్తిని పెంచే యోగముద్ర   యోగ ముద్ర ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. ఎడమచేతితో కుడిచేతి మణికట్టును పట్టుకోవాలి. ఇప్పుడు గాలి పీల్చుకొని, గాలి వదిలేస్తూ నెమ్మదిగా ముందుకు వంగి నుదురును నేల తాకించాలి. ఉండగలిగినంత సమయం ఉండి... గాలి పీలుస్తూ తిరిగి యథాస్థితికి రావాలి. ఉపయోగాలు : ఉదర సంబంధ వ్యాధులకు చాలా మంచిది. నరాల శక్తిని ఇనుమడింపజేస్తుంది. కపోతాసనం పిపరేషన్) వజ్రాసనంలో కూర్చొని కుడికాలును కొద్దిగా ముందుకు ...

Read more

కమలాతో కోమలంగా..

కమలాతో కోమలంగా.. ప్రతిరోజూ ఒక కమలాపండు తినడం వల్ల జీర్ణశక్తి బాగుండి శరీరానికి సి విటమెన్ బాగా అందుతుందని అందరికీ తెలుసు. కమలా తొనలు తినడం, జ్యూస్‌లు తాగడంతో పాటు కమలాపండు సౌందర్యానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ్ఙ కమలాపండు తొక్కల్ని ఎండబెట్టి పొడిచేసుకుని పెట్టుకోవాలి. రెండు టీ స్పూన్ల పొడిలో కొద్దిగా పాలు కలిపి మొహానికి రాసుకోవాలి. ఓ పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే మురికిపోయి తాజాగా కనిపిస్తుంద ...

Read more

స్త్రీలకి పౌష్టికాహారం

స్త్రీలకి పౌష్టికాహారం ఆడవాళ్లు అందంగా కనిపించాలంటే బాహ్యాలంకరణ మాత్రమే వుంటే చాలదు. స్వతస్సిద్ధంగా కూడా అందంగా వుండాలి. వయసుకు తగ్గ అందం వుండాలి. అందంగా వుండాలనుకుంటే శరీరం తప్పకుండా ఆరోగ్యవంతంగా వుండాలి. ఆరోగ్యానికి ఆయువుపట్టు మీరు తీసుకునే ఆహారం నియమబద్దంగా వుండాలి. పౌష్టికాహారాన్ని నియమబద్ధంగా తీసుకుంటూ తగు మోతాదులో శరీర వ్యాయామం చేసుకుంటూ అందంగా, ఆరోగ్యంగా వుండాలి. ఇది ఆడవారికి అత్యంత ముఖ్యం. మగవారు కా ...

Read more

పెదవులు సున్నితంగా మెరుస్తుండాలంటే…

పెదవులు సున్నితంగా మెరుస్తుండాలంటే... వేసవి మొదలైంది... హమ్మయ్య చర్మం పగుళ్లు తగ్గుతాయనుకుంటే పొరపాటే. పెదవుల పైన చర్మం పొరలుగా వచ్చేయడం. పగుళ్లు బారడం ఎండాకాలంలో కూడా కనిపిస్తుంది. పెదవుల పగుళ్లు సర్వసాధారణం. దీన్ని పట్టించుకోకపోతే పెదవులు నల్లగా మారే అవకాశం కూడా ఉంది. చర్మం సంరక్షణ కంటే పెదవుల సంరక్షణ వేసవిలో చాలా అవసరం. ముఖ్యం అందుకే పెదవుల ఆరోగ్యం కోసం చిన్న చిట్కాలు... 1. పెదవులు తడిఆరి పగుళ్ళు ఏర్పడుత ...

Read more

కొబ్బరిలో ప్రొటీన్లు

కొబ్బరిలో ప్రొటీన్లు కొబ్బరిలో ప్రొటీన్లు, అన్ని ఎమినో యాసిడ్లు, కాప్త విటమిన్‌ ఎ, ఎక్కువగా విటమిన్‌ బి, పొటాషియం, సోడ ియం, కాల్షియం, మాంగనీసు, ఇనుము, సల్ఫర్‌, ఫోస్పరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉన్నాయి. కొబ్బరిలో ప్రతి 100 గ్రాముల కొబ్బరి నీళ్ళలో 17.4 శాతం క్యాలరీలు ప్రొటీన్లు ఉన్నవి. అరుగుదలకు, యూరినరీ పాత్‌ క్లీన్‌నెస్‌కు, చిన్న పిల్లలకు డీహైడ్రేషన్‌ వచ్చినప్పుడు శక్తినిచ్చేందుకు, పిల్లల పెరుగుదలకు, ఒంట్లో వేడి ...

Read more

పెదవుల సొగసుకు

పెదవుల సొగసుకు   ఒక చెంచా శనగపిండి, మీగడ, నిమ్మరసం కలిపి పెదాలకు రాసి అరగంట తర్వాత కడిగివేసుకోవాలి. పాలపై ఉండే మీగడ పెదాలపై మర్ధనా చేస్తే పెదాలు మృదువుగా ఉంటాయి. గులాబీలను నానవేసి నీళ్లతో తాజాగా గులాబీ రేకుల్ని నూరి రాత్రిళ్ళు రాసుకుంటే మరి మీ పెదాలు గులాబీలా ఉంటాయి. పెదాలపై నెయ్యి రాసుకుంటూ ఉంటే పెదాలు పగలకుంటాయి. పెదాలు పగిలినా నెయ్యి రాసుకుంటే త్వరగా పగుళ్లు తగ్గిపోతాయి. గులాబీ రేకుల్ని పాలతో నూరి ప ...

Read more

ప్రకృతిపరమైన ఫేస్‌ ప్యాక్‌ పొందాలంటే!!

ప్రకృతిపరమైన ఫేస్‌ ప్యాక్‌ పొందాలంటే!!   ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల ఫేస్‌ ప్యాక్‌లు లభిస్తున్నాయి. వీటిలో ఏది వాడాలో అర్థంకాని పరిస్థితుల్లో కొందరు మహిళలుంటారు. అలాంటి వారికోసం ఇంట్లోనే తయారు చేసుకునే ప్రకృతిపరమైన ఫేస్‌ ప్యాక్‌ వివరాలు... ప్రకృతిపరమైన ఫేస్‌ ప్యాక్‌: రెండు చెంచాల చందనపు పొడి, ఒక చెంచా ముల్తానీ మట్టి, పది చుక్కల నిమ్మకాయ రసం, ఐదు బాదం పప్పులతో తయారుచేసిన పేస్ట్‌ను ఓ గిన్నెలో వేసుకోండి. ...

Read more

స్త్రీలను వేధించే పి.ఎం.ఎస్‌.

స్త్రీలను వేధించే పి.ఎం.ఎస్‌. రుతుస్రావమనే జీవధర్మం అగ్రశ్రేణి జీవజాతుల్లో సర్వ సాధారణం. ఇందుకు మానవజాతి కూడా మినహాయింపు కాదు. అయితే ఇతర జీవజాతుల్లో రుతుస్రావ సమయంలో గర్భకోశంలోని పొరలు ఉబ్బినట్లయి, కృశించిపోతుంటే, స్త్రీలలో మాత్రం ఈ గర్భకోశంలోని పొరలు ఊడిపోయి బహిర్గతమవ్ఞతుంటాయి. యుక్తవయస్సునుంచి కనిపిస్తూ, వయస్సు మళ్లే సమయంలో అదృశ్యమయ్యే రుతుస్రావాలు గర్భవతుల్లోను, బాలింతల్లోను, ప్రసవానంతరం కొన్ని నెలల వరకూ ...

Read more

టీ స్పూన్ టొమాటో రసం, అర టీ స్పూన్…

టీ స్పూన్ టొమాటో రసం, అర టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు, టీ స్పూన్ బియ్యం పిండి కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కళ్లకింద నల్లని వలయాలు ఏర్పడ్డచోట అప్లై చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. నెల రోజులు ఇలా చేస్తే నల్లని వలయాలు తగ్గుతాయి. ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top