You Are Here: Home » ఆరోగ్యం (Page 4)

ఆరోగ్యం

యోగా పద్మాసనం

యోగా పద్మాసనం అర్ధ పద్మాసనం  పద్మాసనం వేయడం కొంతమందికి కష్టంగా ఉంటుంది. అప్పుడు మొదట అర్థ పద్మాసనం ప్రయత్నించాలి. ముందుగా ఒక్క కాలిని మాత్రం మోకాలి వద్ద మడిచి కుడిపాదాన్ని ఎడమ కాలిమీద పెట్టి మోకాలి మీద చేయి పెట్టి పైకి, కిందకు 15 సార్లు కదల్చాలి. ఇలా రెండుకాళ్లతో ప్రయత్నించాలి. దీంతో నెమ్మదిగా పూర్ణ పద్మాసనం చేయగలుగుతారు. పూర్ణ పద్మాసనం నేల మీద రెండు కాళ్లు ముందుకు చాపి కూర్చోవాలి. కుడికాలును మోకాలి వద్ద మడ ...

Read more

ఒత్తిళ్ల నుంచి విముక్తి

ఒత్తిళ్ల నుంచి విముక్తి   సూర్యభేదన ప్రాణాయామం ముందుగా సుఖాసనంలో కానీ, వజ్రాసనంలోకానీ కూర్చోవాలి. ఎడమ నాసికా రంధ్రం మూసివేసి, కుడి నాసికా రంధ్రం ద్వారా గాలి పీల్చుకుని, ఎడమ నాసికా రంధ్రం ద్వారా వదిలివేయాలి. ఇలా ఒకటి నుంచి 3 నిమిషాల వరకు చేయాలి. చంద్రభేదన ప్రాణాయామం సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ కూర్చోవాలి. కుడి నాసికా రంధ్రం మూసివేసి, ఎడమ నాసికా రంధ్రం ద్వారా గాలిని పీల్చుకుని కుడి నాసికా రంధ్రం ద్వా ...

Read more

వేరియేషన్ – 1

వేరియేషన్ - 1 ముందుగా వెల్లకిలా పడుకోవాలి. చేతులు రెండూ శరీరానికి ఇరుపక్కల ఉంచాలి. మడమలు, పాదాలు దగ్గరగా ఉంచాలి. గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా రెండు కాళ్లనూ 90 డిగ్రీలవరకూ నిలువుగా లేపాలి. ఈ స్థితిలో 10 సెకన్లు ఉండి గాలి వదులుతూ యథాస్థానానికి రావాలి. మళ్లీ గాలి పీల్చుకుంటూ రెండు కాళ్లనూ 50 డిగ్రీల వరకూ లేపాలి. ఈ స్థితిలో 10 సెకన్ల పాటు ఉండాలి. తరువాత గాలి వదులుతూ యథాస్థితికి రావాలి. మళ్లీ గాలి పీల్చుకుంటూ రెండ ...

Read more

ఉబ్బరాన్ని తగ్గించే…( యోగా)

ఉబ్బరాన్ని తగ్గించే...( యోగా) ఏకపాద పవన ముక్తాసనం ముందుగా వెళ్లకిలా పడుకోవాలి. గాలి పీల్చుకుని కుడికాలిని 90 డిగ్రీల కోణంలో లేపాలి. గాలి వదులుతూ కాలిని రెండు చేతులతో పట్టుకోవాలి. అదే సమయంలో తలను, భుజాలను నేలమీద నుంచి పైకి లేపి తలను మోకాలికి ఆన్చాలి. అలా ఐదు సెకన్లపాటు ఆపి... నెమ్మదిగా గాలిపీలుస్తూ తలను వెనక్కు తీసుకురావాలి. గాలి వదులుతూ కాలు యథాస్థితికి తేవాలి. ఈ విధంగా రెండు కాళ్లతో మూడు సార్లు రిపీట్ చేయా ...

Read more

శరీరాన్ని దృఢపరిచే సర్పాసనం

శరీరాన్ని దృఢపరిచే సర్పాసనం సర్పాసనం  ముందుగా బోర్లా పడుకోవాలి. ఇప్పుడు చేతులు రెండు ఛాతి పక్కగా పెట్టుకుని రెండు పాదాలను కాలి వేళ్లమీద ఉంచాలి. ఇప్పుడు గాలి పీలుస్తూ నెమ్మదిగా శరీరాన్ని పైకి లేపాలి. అరచేతులు, కాలివేళ్ల మీద మాత్రమే శరీర బరువును బ్యాలెన్స్ చేయాలి. ఇలా వీలుకానివారు మోకాళ్లను భూమి మీద ఆన్చి ఉంచవచ్చు. ఇప్పుడు గాలి వదులుతూ తలను కుడివైపుగా వెనక్కి తిప్పి కాలి మడమలను చూసే ప్రయత్నం చేయాలి. మళ్లీ గాల ...

Read more

ఆరోగ్యవంతమైన జీవితం

ఆరోగ్యవంతమైన జీవితం   ఏ విధమైనా పరికరాలు అవసరం లేకుండా మనం చేయగలిగిన ఏకైక శారీరక వ్యాయామము యోగా మాత్రమే, పాశ్చాత్యులతో సహా మొత్తం ప్రపంచం నేడు యోగాకు దాసోహం అంటుంది. యోగా అనే ప్రక్రియను మన జీవన విధానంలో ఒక భాగంగా ప్రతి ఒక్కరూ చేసిన రోజు 75 ఏళ్ళ వయస్సు వచ్చినా ఆరోగ్యవంతంగానే కాక అర్థవంతంగా జీవితం కొనసాగించవచ్చు. ఊర్థ్వహస్తాసనం నిటారుగా నిల్చోవాలి, రెండు చేతులు శరీరానికి రెండు పక్కలా ఉంచాలి. పాదాలు రెండు ...

Read more

ఏకాగ్రత పెంచే అర్ధమత్సేంద్రాసనం

ఏకాగ్రత పెంచే అర్ధమత్సేంద్రాసనం అర్ధమత్స్యేంవూదాసనం హఠయోగలోని పన్నెండు ప్రాథమిక ఆసనాలలో తొమ్మిదవది అర్ధమత్స్యేంవూదాసనం. దీనివలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. వెన్నెముక మొత్తాన్ని పార్శ్వంగా రెండువైపులా మలుపులు తిప్పేది ఈ ఆసనం. నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను పూర్తిగా నివారిస్తుంది. పద్ధతి : ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. రెండు కాళ్లనూ ముందుకు చాపాలి. ఎడమకాలిని మడిచి కుడికాలి మడమను ఎడమ తొడభాగానికి పక్కగా వచ్చేట్ట ...

Read more

యాంటేజింగ్ ఉడ్డియానబంధ

యాంటేజింగ్ ఉడ్డియానబంధ కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ... మన ఆరోగ్యం విషయంలో కూడా టార్గెట్‌ను రీచ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంలో మళ్లీ ఓసారి యోగావల్ల కలిగే ప్రయోజనాలను పరిశీలిద్దాం. 1. స్ట్రెస్ నుంచి రిలీఫ్ 2. ఫ్లెక్సిబిలిటీని ెపెరుగుతుంది 3. ఉదరభాగాన్ని (బలపరచడం) శక్తివంతం అవుతుంది 4. శరీరం, మనస్సు రెండింటి అనుసంధానం 5. మూడ్ యాక్టివేట్ 6. ఏకాక్షిగత పెరుగుతుంది 7. బ్యాక్‌పెయిన్ తగ్గిస్త ...

Read more

థైరాయిడ్ టానిక్

థైరాయిడ్ టానిక్ మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం కనుగొనబడిన పద్ధతి యోగా. పర్సనల్ డెవలప్‌మెంట్ అనే విషయానికి సంబంధించిన అతి పురాతనమైన పురాతనమైన పద్ధతి. దీనిలో మన పురాతన యోగాలు ఒక మనిషి తనతో పాటు, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఒక ప్రశాంత జీవితం జీవించడానికి కనుగొనబడిన పద్ధతి. మన శరీరం ఒక యంత్రం అయితే, మన మెదడు దానిని నడిపే డ్రైవర్ లాగా పని చేస్తుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం కుదర్చుడమనేదే ‘యోగ’. హలాసనం హలం ...

Read more

వృద్ధాప్యానికి చెక్!

వృద్ధాప్యానికి చెక్! యోగా తత్త్వాన్ని అనుసరించి ఒక మనిషి వయసు అతని వయసును బట్టి కాక... అతని వెన్నెముక ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందన్న దాన్నిబట్టి నిర్ధారణకు రావచ్చు. యోగా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింప చేస్తుంది. వెన్నెముక ఎలాస్టిసిటీ పెంచుతూ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. టెన్షన్‌ను తగ్గిస్తుంది. యోగా మన శరీరంను డైనమైట్‌లాగా శక్తివంతం చేస్తుంది. విపరీతకరణి ముసలి తనాన్ని, చావును కూడా జయించగలిగే శక్తి ఈ వివరీతకరణ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top