You Are Here: Home » ఆరోగ్యం (Page 2)

ఆరోగ్యం

స్థూలకాయం – బీపీ

స్థూలదేహం కలిగి ఉన్న వాళ్ళు, గుండె జబ్బులు, ఇతరత్రా తీవ్ర అనారోగ్య సమస్యలు కలిగి ఉన్న వాళ్ళ మాత్రం ముందుగా డాక్టర్ని సంప్రదించి తమకు ఎలాంటి ఎక్సర్‌సైజులు సూటవుతాయో సలహా తీసుకోవాలి.తీవ్రమైన ‘హైబిపి’ ఉన్నవాళ్ళు కండరాల్ని పటిష్టపరి చే బరువులెత్తటం, ఇతరత్రా Vigorous Sportsలో పాల్గొనటం లాంటివి చేయకూడదు. ముం దు డాక్టర్ని తప్పకుండా సంప్రదించాలి.నడకఎక్సర్‌సైజులన్నింటిలోకి అత్యంత సులువైనది, ఏ ఖ ర్చూ లేనిది - ‘నడక’. ...

Read more

స్ర్తీలలో సంతానలేమి

అనవలటరీ సైకిల్స్‌ ఉన్న స్ర్తీలలో నెలసరులు రెగ్యులర్‌గానే ఉండడం వల్ల తొందరగా దీనిని గుర్తించడం కష్టం. ప్రాథమిక పరీక్షలు అండం విడుదల పరీక్ష, హార్మోన్‌ పరీక్ష చేశాక మాత్రమే ఈ పరిస్థితిని గుర్తించడం జరుగుతుంది.నార్మల్‌గా నెలసరి రెగ్యులర్‌గా అంటే 28-30 రోజుల సైకిల్‌ ఉన్న స్రీలలో 11 నుండి 18 రోజుల లోపు ఫోలిక్యుల్‌ అండం 18. మి.మీ. పరిమాణంలో వచ్చి అండం విడుదల అవుతుంది. కాని కొంత మందిలో ఫోలిక్యుల్‌ అనేది పరిమాణం వచ్ ...

Read more

గర్భాశయ కంతులు

గర్భాశయ కంతులు లేదా కండరం యొక్క నిరపాయ కంతి కాన్సర్‌ లక్షణాలు లేకుండా గర్భాశయంలో అపాయకరం కాని పెరుగుదల. వీటిని ఫైబ్రోమియోమా, మియో ఫైబ్రోమా, ఫైజోలియా మియోమా అని కూడా అంటారు. కంతులు వివిధ పరిమాణాల్లో నెమ్మదిగా పెరుగుతుంటారుు. ఇవి సాధారణంగా గర్భాశయం గోడలలో లేదా గర్భాశయ కుహరం (కాలిటీ) లోపల లేదా గర్భాశయ ద్వారం (సర్విక్స్‌) గర్భాశయ కింది భాగంలో లేదా కొన్ని సందర్భాల్లో గర్భాశయం వెలుపల కూడా పెరుగుతుంటారుు. 40 సంవత్ ...

Read more

మధుమేహం వివిధ రకాల పరీక్షలు

పరగడుపున (ఫాస్టింగ్‌)ఈ పరీక్షకోసం ఉదయం లేస్తూనే 6-8 గంటల మధ్య శాంపిల్‌ ఇవ్వాలి. రాత్రంతా పడుకుని ఉంటాము కాబట్టి ఉదయాన లేవగానే రక్తంలో గ్లూకోజ్‌ స్థిరంగా ఉంటుంది. ఆ సమయంలో పరీక్ష చేయించుకోవటమే మంచిది.అంతకుముందు రోజు రాత్రి భోజనం 8-10 గంటల మధ్య మామూలుగానే తీసుకోవాలి.ఉదయాన రక్తం శాంపిల్‌ ఇచ్చేంతవరకు పాలు, కాఫీ, టీ, పళ్ళరసం లేక పళ్ళు, సిగరెట్‌, అల్కహాల్‌లాంటివేమీ తీసుకోకూడదు. మంచినీళ్ళు మాత్రం తీసుకోవచ్చు. ఉదయా ...

Read more

మడిమ నొప్పి పోయేది ఎలా..?

ప్రస్తుత కాలంలో చాలా మంది మడిమ నొప్పితో బాధపడుతున్నారు. మారిన జీవన శైలి విధానం వల్ల సరైన పోషకాహారం తీసుకోక ఊబకాయం తోడై మడిమ నొప్పిని అతి చిన్న వయస్సులోనే ఎదుర్కొంటున్నారు. నిత్య జీవితంలో ప్రతి కదలిక మడిమలోని కీలు సహాయంతో జరుగుతుంది. మడిమ ఎముకలో మార్పు రావటం వలన మడిమ నొప్పితో కదలికలు కష్టంగా మారతాయి. మడిమ నొప్పికి కారణాలు:మడిమ కింది భాగంలో ఉండే ఎముక (కాల్కేనియస్‌) పదు నుగా పెరుగుతుంది. ఫలితంగా పాదం అడుగు భాగ ...

Read more

మధుమేహ వ్యాధి లక్షణాలు

టైప్‌-1 డయాబెటిస్‌లోనూ టైప్‌-2 డయాబెటిస్‌లోనూ లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే టైప్‌-1లో లక్షణాలు ఒక్కసారిగా ఉన్నట్లుండి బయటపడతాయి. టైప్‌-2 లోలోపల ఉంటూ నెమ్మదినెమ్మదిగా కొన్ని సంవత్సరాల తర్వాతగాని బయటపడవు. టైప్‌-1 గల వ్యక్తి శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి ఉండదు కాబట్టి రక్తంలో గ్లూకోజ్‌ పరిమాణం అత్యధికంగా ఉండి రోగ లక్షణాలు ఒక్కసారిగా కొట్టొ చ్చినట్లు కనిపిస్తాయి.కాని టైప్‌-2 విషయం అలాకాదు. ఆ వ్యక్తి శరీరంలో ...

Read more

పశువుల నుంచి సోకే బ్రూసెల్లా

పశువుల నుంచి మనుష్యులకు సోకే వ్యాధులను జూనోటిక్‌ వ్యాధులని అంటారు. ఇలాంటి వాటిలో ముఖ్యమైంది బ్రూసెల్లా. ఇది రెండు రకాలు. బ్రూసెల్లా అబార్టస్‌, బ్రూసెల్లా మెలిటెన్సిస్‌. వీటిలో బ్రూసెల్లా మెలిటెన్సిస్‌ అతి ప్రమాదకారి. వ్యాప్తి చెందు విధానం:వేడి చేయని పాలు (పచ్చిపాలు) తాగడం ద్వారాతెగిన చర్మం గుండా శరీరం లోకి చొచ్చుకుపోవడం ద్వారా కళ్ళలోకి పోవడంవ్యాధికారకంతో కలుషితమైన గాలి పీల్చడం ద్వారాపరిశోధనశాలలో కలుషితమైన వ ...

Read more

పురుషుల్లో సంతానలేమి

సంతాన రాహిత్యం అంటే ఏమిటి?భార్యాభర్తలు ఒక సంవత్సరపు వైవాహిక జీవితం ఏ గర్భ నిరోధకం లేకుండా జరిగిన తర్వాత కూడా సంతానం కలుగకపోతే దానిని సంతానరాహిత్యం లేక సంతానలేమి అని అంటారు.సంతాన సాఫల్య సమస్యలు - విభజన:మగవారిలోని సమస్యలు - 40%ఆడవారిలోని సమస్యలు - 40%ఇద్దరిలోని సమస్యలు -10%తెలియని కారణాలు - 10%మగవారిలోని సంతాన సాఫల్యం సమస్యలు, వాటికి ఆధునిక హోమియో చికిత్స గురించి తెలుసుకుందాం.వీర్యం మామూలుగా ప్రతి మగవారిలోనూ ...

Read more

గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన, అర…

గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన, అర కప్పు ఉడికించిన ఓట్స్, టేబుల్ స్పూన్ బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, వీపుకు ప్యాక్‌లా వేసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. సున్నితమైన చర్మం గల వారికి ఇది మేలైన ప్యాక్. ...

Read more

అరటిపండు గుజ్జు, ఉడికించిన ఓట్స్ అర…

అరటిపండు గుజ్జు, ఉడికించిన ఓట్స్ అర కప్పు, గుడ్డులోని పచ్చ సొన, టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మం గల వారికి ఇది మేలైన ప్యాక్. ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top