You Are Here: Home » ఆరోగ్యం » హోమియో

హోమియో

గాల్‌స్టోన్స్ నివారణ

ఆహారంలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోకుండా ఉండడం, ఎక్కువగా నీరు తాగడం, పండ్లు, కూరగాయలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి జీవనశైలితో స్టోన్స్ తయారుకాకుండా నియంత్రించవచ్చు. పొట్టఉబ్బరం, తేన్పులు, ఎసిడిటీ, తిన్నది జీర్ణం కాకపోవడం వంటి లక్షణాలతో మనిషి జీవితంలో ఒక్కసారైనా బాధపడతారు. ఇవి ఉదర సంబంధ వ్యాధి లక్షణాలు. ఇవి కనిపిస్తే పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయేమోనని అనుమానించాలి. ఉదరభాగం... ముఖ్యంగా కుడ ...

Read more

చెవి నొప్పి… నిర్లక్ష్యం చేస్తే…

చెవినొప్పి, చెవిసమస్యలు వివిధ కారణాల వలన వస్తాయి. ముఖ్యంగా చెవి ఇన్ఫెక్షన్, పంటి, గొంతు, ముక్కు సమస్యలు... చెవి సమస్యలకు కారణమవుతాయి. కొన్ని చెవి సమస్యలు చాలా సాధారణం. కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటే డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. ఉదాహరణకు బాహ్య చెవి ఎర్రగా వాచి నొప్పి లోపలి వరకు ఉంటే కర్ణభేరి, దాని నాళం ఇన్‌ఫెక్షన్‌గా గుర్తించాలి. దీని వల్ల వినికిడి తగ్గవచ్చు. తలనొప్పి, చెవి వెనక భాగంలో వాపు, దానిని తాకటం వల ...

Read more

జీరోసైజ్ షేప్, తక్కువ బరువు- చికిత్స

ఇటీవలి కాలంలో చాలామందికి సౌందర్యస్పృహ ఎక్కువ అవడం వల్ల జీరోసైజ్ బాడీవైపు మొగ్గు చూపుతున్నారు. స్థూలకాయం లేకపోవటం మంచిదే కాని, ఉండవలసిన బరువుకన్నా తక్కువగా ఉంటే మాత్రం రకరకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. శారీరక సౌందర్యం కోసం, సినీతారల వలె జీరోసైజ్ బాడీషేప్ కోసం ఆహారాన్ని తక్కువ తీసుకోవడం వలన బరువు తక్కువగా ఉండటమే కాకుండా బలహీనంగా కూడా ఉంటారు. వారు తీసుకునే ఆహారంలో అవసరమైన పోషకపదార్థాలు, విటమిన్లు, మినరల్స్ ...

Read more

కేశసంబంధ సమస్యలు – చికిత్స

ఇటీవలి కాలంలో జుట్టురాలిపోవడం, నెరిసిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కని పిస్తున్నాయి. సాధారణంగా ఒక్కొక్క కేశం రెండేళ్ల నుంచి మూడేళ్లు పెరుగుతుంది. ఆ పెరుగుదల రేటు నెలకు ఒక సెంటీమీటరు చొప్పున ఉంటుంది. కొన్ని కేశాలు ఊడిపోయి ఆ స్థానంలో కొత్తవి వస్తాయి. ఈ చక్రంలో సాధారణంగా ప్రతిరోజూ కొంతజుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఇది కొంతమందిలో అధికంగా ఊడిపోవచ్చు. అధికంగా జుట్టు ఊడిపోవడానికి కారణాలు వయసు పెరుగుతున్నకొద్దీ కేశాలమూలాలు ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top