You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు (Page 6)

ఆరోగ్య సూత్రాలు

శ్వాసించండిలా…!

శ్వాసించండిలా...! జీవించి ఉన్నారనడానికి నిదర్శనం శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాసలమీద అదుపు ఆరోగ్యాన్ని అరచేతిలో ఉంచుతుంది. ఉచ్ఛ్వాసించినపుడు ముక్కు నుంచి శ్వాస నాళాల మార్గాన గాలి ద్వారా ఆక్సిజన్ శరీరంలోకి చేరుతుంది. నిశ్వాసించినపుడు అదే మార్గంలో కార్బన్‌డైయాక్సైడ్ బయటికి వస్తుంది. ఇలా మన శ్వాసక్రియ జరుగుతుంది. ఇది జీవిత పర్యంతం అసంకల్పితంగా జరుగుతుంది. అయితే కొన్ని శ్వాసకు సంబంధించిన వ్యాయామాల ద్వారా శ్వాసక్రియను ...

Read more

ఏరోబిక్స్‌

ఏరోబిక్స్‌ వ్యాయామాలు ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి-ఎయిరోబిక్స్‌, ఎనరోబిక్స్‌. ఎయిరోబిక్స్‌ ప్రక్రియలో మనిషి గాలిని ఎక్కు వగా పీల్చుకుంటాడు. జాగింగ్‌, వేగంగా నడ వడంవంటివన్నీ ఈ విధానంలోకి వస్తాయి. ఎన రోబిక్స్‌లో బరువులు ఎత్తడం (వెయిట్‌ లిఫ్టింగ్‌) వంటి వ్యాయామాలు వస్తాయి. వీటిలో ఊపిరిని బిగబట్టి బరువులను ఎత్తడం జరుగు తుంది. అంటే గాలిని పీల్చుకోవడం ఎనరో బిక్స్‌లో తక్కువగా ఉంటుంది. శరీరాన్ని అలసటను ...

Read more

మెదడులో రక్తస్రావం

మెదడులో రక్తస్రావం మెదడులో జరిగే రక్తస్రావాన్ని సెరిబ్రల్ హెమరేజ్ అంటారు. దీని ద్వారా చాలామందిలో పక్షవాతం వస్తుంది. ఇలా రక్తస్రావం అయిన సందర్భాల్లో అది చుట్టుపక్కల ఉండే నరాలను దెబ్బతీసి ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టేయవచ్చు. అది వైద్యపరంగా అత్యవసరమైన పరిస్థితి. చాలామందిలో వైకల్యానికి పక్షవాతం కారణం. పక్షవాతంలో పది శాతం మెదడు పొరల్లో జరిగే అంతర్గత రక్తస్రావంతోనే వస్తాయి. మెదడులో అంతర్గత రక్తస్రావం అయినవారిలో 4 ...

Read more

మజిల్ ప్రాబ్లమ్స్

    టెండన్స్ అండ్ లిగమెంట్స్... మజిల్ ప్రాబ్లమ్స్ ఎముకలు, కండరాలను పట్టి ఉంచే భాగాలే ‘టెండన్స్’. ఎముకలకు అంతగా సాగే గుణం ఉండదు. వాటితో పోలిస్తే కండరాలకు కొద్దిపాటిగా ఉంటుంది. కానీ... ఈ రెండింటినీ అనుసంధానం చేసే నిర్మాణం సాగేందుకూ, కదిలేందుకూ వీలుగా ఉంటుంది. అందుకు అనువుగా ఉండేలా కొలాజెన్ అనే పదార్థంతో వీటి నిర్మాణం జరుగుతుంది. ఈ కొలాజెన్ తాళ్లలా సమాంతరంగా ఉండేలా దగ్గరదగ్గరగా నిర్మితమై ఎముకను, కండర ...

Read more

జలవెన్నుగండం!

జలవెన్నుగండం! మామూలుగా తింటూ, తిరుగుతూ ఉన్న ఓ 30 సంవత్సరాల యువతి అచేతనంగా మారడానికి కారణం కేవలం నీరు అంటే ఎవరికీ నమ్మశక్యం కాదు. కూర్చుంటే లేవలేక, కదల్లేక, నిలబడలేక పదేళ్లు బాధపడిన ఆమె సమస్యకు సర్జరీ తప్ప మార్గం లేదన్నారు వైద్యులు.య ఆయుర్వేద విధానంలో ఆరువారాల్లో ఆమె దాదాపు మామూలు మనిషి ఎలా అయిందో వివరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ మహేశ్ బాబు. ఆమె పేరు సుల్తానా. వయసు 40 సంవత్సరాలు. దాదాపు పది స ...

Read more

సొరియాసిస్‌కు సమూల వైద్యం

సొరియాసిస్‌కు సమూల వైద్యం అన్ని వయసుల వారినీ బాధించే వ్యాధులలో సొరియాసిస్ ఒకటి. చర్మంలోపలి పొరలలో చర్మ కణాలు అసాధారణ వేగంతో కదలికలు సాగించడం వల్ల అవి మృతకణాలుగా మారి చర్మంపై పొలుసులుగా ఏర్పడతాయి. మానసిక ఒత్తిడితోపాటు రోగనిరోధక వ్యవస్థలో లోపాలు వంటివి సొరియాసిస్ ఏర్పడడానికి ప్రధాన కారణాలు. మనిషిని మానసికంగా తీవ్రంగా కృంగదీసే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంటున్నారు హోమియో వైద్య నిపుణులు డాక్టర్ జి. ...

Read more

నిత్యయవ్వనం కోసం వ్యాయామం మందు!

నిత్యయవ్వనం కోసం వ్యాయామం మందు! సాధారణంగా మహిళలు నిత్యం అందంగా ఉండేం దుకు శాయశక్తులా కృషి చేస్తుంటారు. ముఖ్యం గా మిలిమిలా మెరిసే సౌందర్యం కోసం, నిత్య యవ్వనం కోసం వారు తాపత్రయ పడుతుంటారు. ఇందుకోసం తమకు తెలిసిన పద్దతులు, వైద్యులను సంప్రదిస్తుం టారు. కానీ, శారీక వ్యాయామం చేయడం మాత్రం మరిచిపోతుంటారు.ప్రతి రోజూ శారీరక వ్యాయామం చేయడం వల్ల శరీర పటుత్వం ఏమాత్రం తగ్గదని నిపుణులు చెపుతుంటారు. అలాగే, నీటిలో కొన్ని గుల ...

Read more

సి’ విటమిన్ ఎక్కువ ఉండే పండ్లు ఏవి?

సి’ విటమిన్ ఎక్కువ ఉండే పండ్లు ఏవి? రోగాన్ని ఎదిరించి ఆరోగ్యాన్ని అన్నివిధాలా కాపాడేందుకు ‘సి’ విటమిన్ ముఖ్యమైనది. ఉసిరి, నారింజ, నిమ్మ, కమలపండు... వీటిలో ‘సి’ విటమిన్ అధికంగా ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా ఉసిరిలో ఉంటుంది. శరీరంలోని కణజాలంలో కణాలు దగ్గరగా చేరటానికి, రక్తనాళాల్లో టిష్యూలను కాపాడటానికి అవసరమయ్యే ‘కొల్లాజన్’ అనే పదార్థం కోసం విటమిన్ ‘సి’ అవసరం. ఎముకలకు, దంతాలకూ ‘సి’ విటమిన్ కావాలి. విటమిన్‌‘సి ...

Read more

శిరోజాల సమస్యలకు ఆధునిక చికిత్స

శిరోజాల సమస్యలకు ఆధునిక చికిత్స సాధారణంగా తలపై జుత్తు రాలిపోవడానికి పోషక, ఖనిజ లోపాలు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, గర్భధారణ, మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక అనారోగ్యం, మందులు వికటించడం వంటివి కారణాలని చెప్పవచ్చు. అయితే ఆగకుండా జుత్తు బాగా రాలిపోతుంటే మాత్రం జన్యుపరమైన కారణాలు, హార్మోన్లలో లోపాలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు వంటివి కారణంగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించుకునే మార్గాలను వివరిస్తున్నారు కాస్మెటాలజ ...

Read more

థైరాయిడ్ క్యాన్సర్లకు ఆదిలోనే బ్రేక్

థైరాయిడ్ క్యాన్సర్లకు ఆదిలోనే బ్రేక్ థైరాయిడ్ అనగానే చాలా మందికి హార్మోన్ సమస్యలే గుర్తుకు వస్తాయి. కానీ, కొందరిలో థైరాయిడ్ క్యాన్సర్లు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. వ్యాధిని గుర్తించి వైద్య చికిత్సలు తీసుకుంటే వీటిలో 95 శాతం క్యాన్సర్లు పూర్తిగా నయమవుతాయి. అందుకే, ముందే జాగ్రత్త పడటం మంచిదంటున్నారు ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు, డాక్టర్ సి హెచ్ మోహన వంశీ. శరీరంలోని థైరాక్సిన్ అనే ఒక అతిముఖ్యమైన హార్మోన్‌ను ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top