You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు (Page 4)

ఆరోగ్య సూత్రాలు

లైట్ వెయిట్ వర్కవుట్స్‌తో డయాబెటిస్‌కు చెక్…

లైట్ వెయిట్ వర్కవుట్స్‌తో డయాబెటిస్‌కు చెక్... డయాబెటిక్ నివారణకు చేసే వ్యాయామాల్లో బరువులు ఉపయోగించి చేసే వ్యాయామాల కంటే ఏరోబిక్స్ మంచివి అని మన సాధారణ అభిప్రాయం. అయితే ఇటీవల ఎయిమ్స్, మౌలానా అజాద్ మెడికల్ కళాశాల వైద్యులు తెలుసుకున్న విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తేలికపాటి బరువులతో చేసే వ్యాయామాలు డయాబెటిస్ నివారణలో ఉపకరిస్తాయి. ఈ విషయాన్ని దాదాపు 3నెలల పాటు 24-50 మధ్యవయస్కులైన 22మంది పురుషులు, 8మంది మహిళలను ...

Read more

గర్భిణిలకు చిట్కాలు

గర్భిణిలకు చిట్కాలు   గర్భిణీ స్ర్తీలకు చర్మంలో కాంతి ఉండదు. మచ్చలు ఏర్పడవచ్చు. వెలవెలబోవటం జరగవచ్చు. జుట్టు ఊడిపోయే అవకాశం ఎక్కువే. రానురాను వెంట్రుకలు రాలిజుట్టు పలచబడే అవకాశముంది. నీరసంగా, బలహీనంగా కనిపిస్తారు. గర్భిణీ స్ర్తీలలో అవి సహజమైనప్పటికీ వారి శరీర ఆరోగ్యంలో తప్పనిసరిగా మార్పులు కలగటం సహజం. కొందరు స్ర్తీలలో కొవ్వు, అధిక పిరుదులు, వక్షోజాలు బలిష్టంగా కనిపిస్తాయి. గర్భిణీ స్ర్తీలకు పాజిటివ్‌ స ...

Read more

పోపుల డబ్బాలో ఆరోగ్య రహస్యాలు

పోపుల డబ్బాలో ఆరోగ్య రహస్యాలు అల్లం: నోటికి రుచి తెలియకున్నా, ముక్కువాసన గుర్తిం చలేక పోయినా చిన్న అల్లంముక్కను పైతోలు తీసేసి పచ్చిది నమిలి మింగి నీరు తాగితే చాలు.. టొమాటో: టొమాటో రసంలో కొంచెం పసుపుకలిపి తా గితే ఇస్నోఫిలియాను నివారించవచ్చు.ప్రతి రోజు టొ మాటో రసంలో తెనె కలిపి సేవిస్తే రక్త శుద్ధి జరిగి చర్మ వ్యాధులు దరిచేరవు. పసుపు: పసుపు నీరు,సున్నం,గుడ్డులోని తెల్ల సొన, వాముపొడి సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్న ...

Read more

వేసవి కాలం వ్యాధులు

వేసవి కాలం వ్యాధులు సాధారణంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. దీంతో శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వివిధ రకాల కీటకాల వల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయి. వాటిలో ముఖ్యంగా ఆహారం/నీటి వల్ల వచ్చే వ్యాధులు (టైఫాయిడ్‌, కలరా, విరేచనాలు), అమ్మవారు (చికెన్‌ఫాక్స్‌). దోమల నుంచి వచ్చే వ్యాధులు (డెంగ్యు, మలేరియా). చర్మ సంబంధిత వ్యాధులు పొక్కులు దద్దుర్లు వస్తాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల దగ్గు ...

Read more

భోజనం తర్వాత బ్రష్‌ తప్పనిసరి

భోజనం తర్వాత బ్రష్‌ తప్పనిసరి రోజూ రెండుసార్లు బ్రష్‌ చేసుకోవడం తెలివైన సలహా. భోజనం తర్వాత పేస్టుతో చిగుళ్లను రుద్దడం వల్ల కెవిటీలు వృద్ధిచెందే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. 'పళ్లు, చిగుళ్లపై టూత్‌పేస్ట్‌తో రుద్దడం వల్ల ఫ్లోరైడ్‌ రక్షణ 400 శాతం పెరుగుతుంది' అని స్వీడన్‌లోని యూనివర్శిటీ ఆఫ్‌ గొథెన్‌బర్గ్‌కు చెందిన అనా నార్డ్‌స్ట్రం తెలిపారు. స్వీడన్‌లో లభించే అధిక ఫ్లోరైడ్‌ ఉన్న టూత్‌పేస్ట్‌ ప్రభావాన్ని గొథెన ...

Read more

పక్షవాతాన్ని నివారించే ‘కార్డియాక్‌ ప్లగ్‌’

పక్షవాతాన్ని నివారించే 'కార్డియాక్‌ ప్లగ్‌' గుండె జబ్బు రోగుల్లో పక్షవాతాన్ని నివారించేందుకు తొలిసారిగా ఒక వైద్యపరికరాల కంపెనీ అమర్చే 'కార్డియాక్‌ ప్లగ్‌'ను తయారు చేసింది. గుండె జబ్బుతర్వాత చాలా మంది పక్షవాతంతో మరణిస్తున్నారు. దీన్ని 'అమ్‌ప్ల ట్జెర్‌ కార్డియాక్‌ ప్లగ్‌' అంటారు. దీన్ని మన దేశంలో సెయింట్‌ జుడ్‌ మెడికల్‌ ప్రవేశపెట్టింది. గుండెలో రక్తం గడ్డకట్టకుండా ఈ ప్లగ్‌ నివారిస్తుంది. ఫలితంగా పక్షవాతం వచ్చ ...

Read more

బేరియాట్రిక్‌ సర్జరీతో తగ్గే మధుమేహం

బేరియాట్రిక్‌ సర్జరీతో తగ్గే మధుమేహం అధిక బరువున్న మధుమేహ రోగులు బేరియాట్రిక్‌ శస్త్రచికిత్స చేయించుకోవడం వల్ల గణనీయమైన మెరుగుదల సాధిస్తారు. వారి మధుమేహ వ్యాధి లక్షణాలు తిరుగుముఖం పడతాయి. యాదృశ్చిక, నియంత్రిత విచారణలో బరువు తగ్గించుకునే శస్త్రచికిత్స చేయించుకున్న వారు ఎలాంటి మధుమేహ మందులు తీసుకోకుండానే రక్తంలో సాధారణ చక్కెర స్థాయిలను సాధించారు. ఇంకొంత మందిలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి తీసుకునే ...

Read more

స్వైన్‌ఫ్లూ … అప్రమత్తతే ముఖ్యం

స్వైన్‌ఫ్లూ ... అప్రమత్తతే ముఖ్యం స్వైన్‌ఫ్లూ మళ్లీ ప్రబలుతోంది. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూతో 9 మంది చనిపోయారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ 8 వరకు 87 కేసులు నమోదు అయ్యాయి. అయితే స్వైన్‌ఫ్లూ మొదట్లో ఉన్నంత ప్రమాదకరంగా ప్రస్తుతం లేదనీ, స్వైన్‌ఫ్లూ వైరస్‌ సాధారణ వాతావరణంలో భాగంగా మారిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో కొంత వాస్తవం ఉంది. అయినా స్వైన్‌ఫ్లూ రాకుండా చూసుకోవాలంటే నివారణ చర్యలే కీలకం. భయాందోళనలకు ...

Read more

వేసవి.. పానీయాలు .

వేసవి.. పానీయాలు .. ఆధునిక జీవితంలో ఎంత వద్దనుకున్నా వేసవికాలంలో సైతం బయటికి వెళ్లని తప్పనిస్థితి. మామూలుగానే వేడి పరిసరాల్లో పనిచేయాల్సిన అవసరమూ ఎంతోమందికి ఉంది. వేసవి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది 'మండుటెండలు.. దాహం..' ఉపశమనానికి మంచినీళ్లు తరచుగా, బాగా తాగాలనే హితుల సలహా. వడదెబ్బకు పునర్జలీకరణ (రీ హైడ్రేషన్‌) కు మంచినీటిలో ఓఆర్‌హెచ్‌ ప్యాకెట్‌ (లవణ మిశ్రమం) ను కలుపుకుని తాగమనే సలహా. పరిస్థితి విషమించితే ...

Read more

వీటిని ఇలా తీసుకోవచ్చు…

వీటిని ఇలా తీసుకోవచ్చు... * కాచి, వడపోసి, చల్లార్చిన నీరు మంచిది. * ఉప్పు, నిమ్మరసం కలిపిన చల్లని మజ్జిగ. * లస్సీ - పెరుగును చిలక్కొట్టి పంచదార లేక ఉప్పు కలిపిన చిక్కటి మజ్జిగ. * తాజా పండ్లరసాలు మంచిది. అందుబాటులో లేకపోతే నిల్వ పండ్లరసాలు (పండ్లతో చేసినవే) వాడొచ్చు. * కొబ్బరినీళ్లు, నిమ్మరసం, కమల, ద్రాక్ష, పైనాపిల్‌ (అనాస), సపోటా, మామిడి తదితర పండ్ల రసాలు. వీటిని పాలు (మిల్క్‌ షేక్‌) లేదా మజ్జిగ కలిపి కూడా ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top