You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు (Page 3)

ఆరోగ్య సూత్రాలు

ఒత్తిడి నుంచి ఉపశమనం

ఒత్తిడి నుంచి ఉపశమనం పర్వతాసనం సూర్యనమస్కారంలో అశ్వచాలనాసనం తరువాతది పర్వతాసనం. దీనిలో శరీరం రివర్స్ ‘వి’ ఆకారంలో ^ ఇలా ఉంటుంది. ‘ఓం మరీచియేనమః’ అనే మంత్రం ఉచ్ఛరిస్తూ పర్వతాసనం చేయాలి. అశ్వచాలనాసనంలో నుంచి ఎడమపాదాన్ని కూడా వెనక్కి తీసుకెలళ్లి కుడిపాదం పక్కన ఉంచాలి. తలను రెండు చేతుల మధ్యనుంచి లోపలికి తీసుకురావాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉండి, తిరిగి యథాస్థానానికి రావాలి. ఉపయోగాలు :పొట్ట తగ్గుతుంది మడమలు, మోకాళ ...

Read more

సర్వరోగ నివారిణి… యోగా

సర్వరోగ నివారిణి... యోగా జీవన శైలిలో మార్పుల వల్ల ఎన్నోరకాల మానసిక ఒత్తిళ్లలో కొట్టుమిట్టాడుతున్నాం. రానురాను ఈ ఒత్తిళ్లు కాస్తా శారీరక రుగ్మతలుగా రూపాంతరం చెంది మనో శారీరక రుగ్మతలు (సైకోసొమాటిక్)గా పరిణమిస్తాయి. ఆధునిక వైద్య విధానం అవలంబించే మాత్రలు, ఇంజక్షన్స్ ఈ రోగాల నుంచి తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తున్నాయి. కాని పూర్తిగా నివారించలేక పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో యోగాను మించిన సాధనం లేదని అందరూ అంగీకరిస్త ...

Read more

సూర్య నమస్కారం

సూర్య నమస్కారం యోగసనాలు, ప్రాణాయామం కలగలిసిన సంయుక్త క్రియే సూర్యనమస్కారం. దీనిలో 12 స్థాయిలుంటాయి. ప్రతి స్థితిలోనూ ఒక్కొక్క మంత్రము జపిస్తూ, ఆచరించవలసి ఉంటుంది. దీనిలో శరీరంలోని ప్రతి ఒక్క భాగానికి వ్యాయామం అవుతుంది. మనం ఇతర ఆసనాలు చెయ్యడానికి శరీరాన్ని సంసిద్ధం చేయడంలో సూర్య నమస్కారాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీనిలో మనం ముందుకు, వెనకకు శరీరాన్ని వంచినప్పుడు కండరాల్లో ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. శ్వాస క్ ...

Read more

చలువనిచ్చే వ్యాయామం

చలువనిచ్చే వ్యాయామం ఎండాకాలంలో శరీరాన్ని, మనసునూ చల్లబరిచే ప్రాణాయామాల గురించి తెలుసుకుందాం. తీవ్రమైన దప్పిక, వడదెబ్బల నుంచి తప్పించుకునే సులభమైన ఉపాయం శీతలీ, సీట్కారీ ప్రాణాయామం. శీతలీ ప్రాణాయామం స్థిరంగా, ప్రశాంతమైన మనస్సుతో ఒక ప్రదేశంలో కూర్చోవాలి. నాలుకను నోటిబయటకు తీసుకురావాలి. మధ్యలో ఒక కాలువలా వచ్చేలాగా నాలుక రెండు వైపులా మడవాలి. ఇప్పుడు నాలుకలో నుంచి నోటిద్వారా గాలి నెమ్మదిగా పీల్చుకుని, ముక్కుద్వార ...

Read more

రక్త శుద్ధి ప్రాణాయామం

రక్త శుద్ధి ప్రాణాయామం నాడీశోధన ప్రాణాయామం ఇది నాడులను శుద్ధి చేసే ప్రాణాయామం. ఎడమ నాసిక ( ఇడ ), కుడి నాసిక (పింగళ ) ద్వారా చేసే ఈ ప్రాణాయామం వల్ల రక్తానికి సరిపడా ఆక్సిజన్ అందుతుంది. సాధారణ సాధన చేసేవారు ముందుగా అనులోమ, విలోమ ప్రాణయామంతో మొదలు పెట్టి తరువాత నాడిశోధన ప్రాణాయామం చేయవచ్చు. పద్మాసనంలోకానీ, సిద్ధాసనంలోకానీ, సుఖాసనంలోకానీ వజ్రాసనంలో కానీ కూర్చోవాలి. కుడిచేతి బొటనవేలుతో కుడినాసికా రంధ్రం మూసి... ...

Read more

శక్తిని పెంచే యోగముద్ర

శక్తిని పెంచే యోగముద్ర   యోగ ముద్ర ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. ఎడమచేతితో కుడిచేతి మణికట్టును పట్టుకోవాలి. ఇప్పుడు గాలి పీల్చుకొని, గాలి వదిలేస్తూ నెమ్మదిగా ముందుకు వంగి నుదురును నేల తాకించాలి. ఉండగలిగినంత సమయం ఉండి... గాలి పీలుస్తూ తిరిగి యథాస్థితికి రావాలి. ఉపయోగాలు : ఉదర సంబంధ వ్యాధులకు చాలా మంచిది. నరాల శక్తిని ఇనుమడింపజేస్తుంది. కపోతాసనం పిపరేషన్) వజ్రాసనంలో కూర్చొని కుడికాలును కొద్దిగా ముందుకు ...

Read more

స్త్రీలకి పౌష్టికాహారం

స్త్రీలకి పౌష్టికాహారం ఆడవాళ్లు అందంగా కనిపించాలంటే బాహ్యాలంకరణ మాత్రమే వుంటే చాలదు. స్వతస్సిద్ధంగా కూడా అందంగా వుండాలి. వయసుకు తగ్గ అందం వుండాలి. అందంగా వుండాలనుకుంటే శరీరం తప్పకుండా ఆరోగ్యవంతంగా వుండాలి. ఆరోగ్యానికి ఆయువుపట్టు మీరు తీసుకునే ఆహారం నియమబద్దంగా వుండాలి. పౌష్టికాహారాన్ని నియమబద్ధంగా తీసుకుంటూ తగు మోతాదులో శరీర వ్యాయామం చేసుకుంటూ అందంగా, ఆరోగ్యంగా వుండాలి. ఇది ఆడవారికి అత్యంత ముఖ్యం. మగవారు కా ...

Read more

కొబ్బరిలో ప్రొటీన్లు

కొబ్బరిలో ప్రొటీన్లు కొబ్బరిలో ప్రొటీన్లు, అన్ని ఎమినో యాసిడ్లు, కాప్త విటమిన్‌ ఎ, ఎక్కువగా విటమిన్‌ బి, పొటాషియం, సోడ ియం, కాల్షియం, మాంగనీసు, ఇనుము, సల్ఫర్‌, ఫోస్పరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉన్నాయి. కొబ్బరిలో ప్రతి 100 గ్రాముల కొబ్బరి నీళ్ళలో 17.4 శాతం క్యాలరీలు ప్రొటీన్లు ఉన్నవి. అరుగుదలకు, యూరినరీ పాత్‌ క్లీన్‌నెస్‌కు, చిన్న పిల్లలకు డీహైడ్రేషన్‌ వచ్చినప్పుడు శక్తినిచ్చేందుకు, పిల్లల పెరుగుదలకు, ఒంట్లో వేడి ...

Read more

స్త్రీలను వేధించే పి.ఎం.ఎస్‌.

స్త్రీలను వేధించే పి.ఎం.ఎస్‌. రుతుస్రావమనే జీవధర్మం అగ్రశ్రేణి జీవజాతుల్లో సర్వ సాధారణం. ఇందుకు మానవజాతి కూడా మినహాయింపు కాదు. అయితే ఇతర జీవజాతుల్లో రుతుస్రావ సమయంలో గర్భకోశంలోని పొరలు ఉబ్బినట్లయి, కృశించిపోతుంటే, స్త్రీలలో మాత్రం ఈ గర్భకోశంలోని పొరలు ఊడిపోయి బహిర్గతమవ్ఞతుంటాయి. యుక్తవయస్సునుంచి కనిపిస్తూ, వయస్సు మళ్లే సమయంలో అదృశ్యమయ్యే రుతుస్రావాలు గర్భవతుల్లోను, బాలింతల్లోను, ప్రసవానంతరం కొన్ని నెలల వరకూ ...

Read more

కాలేయాన్ని దెబ్బ తీసే మద్యం

కాలేయాన్ని దెబ్బ తీసే మద్యం మద్యం అధిక మొత్తాల్లో తీసుకునే వారిలో ముందుగా ఎటువంటి వ్యాధి లక్షణాలు బహిర్గతం కాకుండా నెమ్మదిగా కాలేయం దెబ్బ తింటుంది. ఈ స్థితిని లివర్‌ సిర్రోసిస్‌ అంటారు. ఈ సమస్యలో అధికశాతం వ్యాధి లక్షణాలు చాలా మెల్లగా మొదల వుతాయి. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆల్కహాల్‌ ప్రతి రోజూ తీసుకోవడం వలన ఈ వ్యాధి రావడం జరు గుతుంది. ఆకలి లేకపోవడం, పౌష్టికాహార లోపాల వలన మనిషి బరువు తగ్గడం,  ముఖ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top