You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు (Page 2)

ఆరోగ్య సూత్రాలు

ఏకాగ్రత పెంచే అర్ధమత్సేంద్రాసనం

ఏకాగ్రత పెంచే అర్ధమత్సేంద్రాసనం అర్ధమత్స్యేంవూదాసనం హఠయోగలోని పన్నెండు ప్రాథమిక ఆసనాలలో తొమ్మిదవది అర్ధమత్స్యేంవూదాసనం. దీనివలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. వెన్నెముక మొత్తాన్ని పార్శ్వంగా రెండువైపులా మలుపులు తిప్పేది ఈ ఆసనం. నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను పూర్తిగా నివారిస్తుంది. పద్ధతి : ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. రెండు కాళ్లనూ ముందుకు చాపాలి. ఎడమకాలిని మడిచి కుడికాలి మడమను ఎడమ తొడభాగానికి పక్కగా వచ్చేట్ట ...

Read more

యాంటేజింగ్ ఉడ్డియానబంధ

యాంటేజింగ్ ఉడ్డియానబంధ కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ... మన ఆరోగ్యం విషయంలో కూడా టార్గెట్‌ను రీచ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంలో మళ్లీ ఓసారి యోగావల్ల కలిగే ప్రయోజనాలను పరిశీలిద్దాం. 1. స్ట్రెస్ నుంచి రిలీఫ్ 2. ఫ్లెక్సిబిలిటీని ెపెరుగుతుంది 3. ఉదరభాగాన్ని (బలపరచడం) శక్తివంతం అవుతుంది 4. శరీరం, మనస్సు రెండింటి అనుసంధానం 5. మూడ్ యాక్టివేట్ 6. ఏకాక్షిగత పెరుగుతుంది 7. బ్యాక్‌పెయిన్ తగ్గిస్త ...

Read more

థైరాయిడ్ టానిక్

థైరాయిడ్ టానిక్ మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం కనుగొనబడిన పద్ధతి యోగా. పర్సనల్ డెవలప్‌మెంట్ అనే విషయానికి సంబంధించిన అతి పురాతనమైన పురాతనమైన పద్ధతి. దీనిలో మన పురాతన యోగాలు ఒక మనిషి తనతో పాటు, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఒక ప్రశాంత జీవితం జీవించడానికి కనుగొనబడిన పద్ధతి. మన శరీరం ఒక యంత్రం అయితే, మన మెదడు దానిని నడిపే డ్రైవర్ లాగా పని చేస్తుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం కుదర్చుడమనేదే ‘యోగ’. హలాసనం హలం ...

Read more

వృద్ధాప్యానికి చెక్!

వృద్ధాప్యానికి చెక్! యోగా తత్త్వాన్ని అనుసరించి ఒక మనిషి వయసు అతని వయసును బట్టి కాక... అతని వెన్నెముక ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందన్న దాన్నిబట్టి నిర్ధారణకు రావచ్చు. యోగా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింప చేస్తుంది. వెన్నెముక ఎలాస్టిసిటీ పెంచుతూ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. టెన్షన్‌ను తగ్గిస్తుంది. యోగా మన శరీరంను డైనమైట్‌లాగా శక్తివంతం చేస్తుంది. విపరీతకరణి ముసలి తనాన్ని, చావును కూడా జయించగలిగే శక్తి ఈ వివరీతకరణ ...

Read more

బ్యాలెన్సింగ్ పెంచే నటరాజాసనం

బ్యాలెన్సింగ్ పెంచే నటరాజాసనం మెడి బీతింగ్ పద్ధతి) మన మనసులో ప్రవేశించే రకరకాల ఆలోచనల నుంచి క్లియర్ చేయడమనే ప్రక్రియనే మెడి మనం పీల్చే గాలి మీద కాన్‌సన్‌వూటేట్ చేస్తూ శరీరాన్ని మనసును ఉత్తేజితం చేయడమే మెడి బాగా నిద్రపోయి లేచినప్పుడు మనం ఎలా అయితే రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతామో ఒక మంచి మెడి తర్వాత కూడా అలాగే ఫీలవచ్చు. మనం చేసే పనులకు చాలా ఆలోచనలు ఎంత అవసరమో... బాడీకి రిలాక్స్ అవ్వాల్సిన అవసరం కూడా అంతే ఉంది. అల ...

Read more

మేరు దండాసనం

మేరు దండాసనం మెడి - 2  మన శరీరం, మనస్సు నిరంతరంగా పనిచేస్తూ ఉండటం వలన వాటి సహజ ఉత్తేజితత్వం అనేది తగ్గిపోతుంది. కోపం, భయం, ఇరి కొన్ని బాధాకరమైన సంఘటనలు మన నుంచి చాలా శక్తిని లాగేస్తాయి. మనిషి నీరసపడుతాడు. దీనివలన శారీరకంగా మనం డయాబెటాస్, మైగ్రేన్, హైపర్‌టెన్షన్ ఇవన్నీ ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మన కోపం, అసహనం వీటిని కంట్రోల్ చేసుకోగలమో అప్పుడు మన రక్తపవూసరణ వ్యవస్థలో కూడా మార్పులు చోటు చేసు ...

Read more

మంత్ర మెడిటేషన్

మంత్ర మెడిటేషన్ మెడి చేయడానికి ఉపయోగించే మరో పురాతన ప్రక్రియ ‘మంత్ర మెడి కొన్ని పదాలు పదేపదే ఒక పద్ధతి ప్రకారం పునరావృతం చేయడమే ఈ పద్ధతి. మంత్రం అంటే అదేదో మతానికి సంబంధించినది మాత్రమే అనుకోవద్దు. మంత్రం అన్నది కేవలం కొన్ని పదాల కలయిక మాత్రమే కాదు, దానికి గొప్ప శక్తి ఉంటుంది. దానిని ఉచ్ఛరించడం వలన కలిగే వైబ్రేషన్స్ మన మెదడు మీద మంచి ప్రభావం చూపిస్తాయి. మంత్రం అనగానే కేవలం సంస్కృతంలోని కఠినమైన మంత్రాలే కాకుం ...

Read more

ఓంకార మెడిటెషన్

ఓంకార మెడిటెషన్ స్థిరంగా ఒక చోట పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చోవాలి. ముందుగా కళ్ళు మూసుకోవాలి. చేతులు రెండూ ధ్యానమువూదలో ఉంచాలి. కొద్ది సేపు శ్వాస మామూలుగా తీసుకోవాలి. శరీరం, మనస్సు ప్రశాంతంగా అవుతుంది. ఇప్పుడు గాలి దీర్ఘంగా పీల్చుకొని, వదిలేటప్పుడు ఓం అనే ధ్వనితో గాలి మొత్తం బయటకు వదిలివేయాలి. ఓం అనే టప్పుడు అ........ ఉ.......... మ్.......... అనే ధ్వనిలో పదమును విడదీసి పలకాలి. ఇలా 10 నుంచి 20 సార్లు ...

Read more

సూర్యనమస్కారం

సూర్యనమస్కారం దీనినే ఇంగ్లీష్‌లో ‘సన్ సాల్యు అని అంటారు. సూర్య భగవానుడికి నమస్కరిస్తూ చేసే పన్నెండు ఆసనముల ప్రక్రియనే సూర్య నమస్కారములు. దీనినే ఒక ఎక్సర్‌సైజుగా చేయవచ్చు. లేదా ఆసనాలు వేసిన తర్వాత ఆఖరులో కూడా చేయవచ్చు. మొత్తం ఆసనాలు ఒక క్రమ పద్ధతిలో వెన్నెముకను ముందుకు, వెనకకు స్ట్రెచ్ చేస్తాయి. అవి 1. ప్రణామాసనం, 2. ఊర్ద్వ హస్తాసనం, 3. హస్త పాదాసనం, 4. అశ్వచాలనాసనం, 5. అధోముఖస్వానాసనం, 6. అష్టాంగ నమస్కారం, ...

Read more

అందమైన ముఖారవిందంకోసం

అందమైన ముఖారవిందంకోసం హస్తపాదాసనం సూర్యనమస్కారంలో మూడో ఆసనం హస్తపాదాసనం ముందు సులభమైన పద్ధతిలో ప్రయత్నించాక ఈ అడ్వాన్స్‌డ్ ఆసనాన్ని ప్రయత్నించొచ్చు. పద్ధతి : రెండు పాదాలు దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడాలి. గాలి పీల్చుకుంటూ రెండు చేతులను పైకి తీసుకెళ్లాలి. గాలిని నెమ్మదిగా ముందుకు... పాదాలవైపు తీసుకురావాలి. మొదట్లో పాదాలవరకూ చేరకున్నా... ఎంతవరకు చేతులు వస్తే అంతవరకూ గాలిని వదిలేసిన స్థితిలో కొద్దిసేపు ఉండాలి. ప ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top