You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు (Page 15)

ఆరోగ్య సూత్రాలు

ఏలకుల పొడి, రాళ్ల ఉప్పు కొద్ది…

ఏలకుల పొడి, రాళ్ల ఉప్పు కొద్ది కొద్దిగా తీసుకుని నాలుకమీద, చిగుళ్లపై లోపలి దవళ్ల మీద చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల నోటిపూత, అల్సర్ వంటి సమస్యలు తగ్గుతాయి. తేనెటీగ కుట్టిన చోట మెత్తటి బురద, ఉప్పు కలిపి పేస్ట్ చేసి పెట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పి, వాపు రెండూ తగ్గుతాయి. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి వేసుకుని ఉదయం, రాత్రి తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు రెండింటి నుంచీ ఉపశమనం కలుగుతుంది. ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top