You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు

ఆరోగ్య సూత్రాలు

నో టెన్షన్‌

ఈ రోజులలో ఒత్తిడి అనే మాట ప్రతి ఒక్కరి నోటి నుంచి విని పిస్తోంది. ఒత్తిడిని తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా అధిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆహారపు అలవాట్లను కూడా ఒక దశకు వచ్చే సరికి నియంత్రణ చేయాలి. చిన్నప్పువు ఇష్టంగా తిన్నామని... పెద్దయ్యాక కూడా వాటిని అదేలా తింటామంటే కుదర దు. ముఖ్యంగా ఆడవారి విషయంలో సమ తుల ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువశాతం ఒత్త ...

Read more

నిర్జీవ చర్మానికి

కొంతమంది మహిళల చర్మం కొన్ని సార్లు నిర్జీవంగా తయారవుతుం టుంది. దీనికి అనేక రకాల కారణాలు ఉంటాయి. అయితే చాలా మంది ఏం చేయాలో తెలియక స్నేహితులు చెప్పిన క్రీములన్నీ వాడుతుంటారు. కానీ ఏం ప్రయోజనం ఉండదు.దీంతో ఏం చెయ్యాలో అర్ధం కావడంలేదని వాపోతుంటారు. కొంతమంది టివిలో, పేపర్‌లో వచ్చే ప్రకటలను చూసి వందల రూపాయలు పోసి అనేక రకాల క్రీములు కొంటున్నారు. వాటి వల్ల ఎంత వరకు ప్రయోజనం కలుగుతుందనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగి ...

Read more

ఆరెంజ్‌ సీక్రెట్‌

కమలా పండు చూడటానికే కాదు తినడానికీ బాగుంటుంది. దీనిలో ఎన్నో విటమిన్లు దాగున్నా సి విటమిన్‌ మరింత పుష్కలంగా ఉంటుంది. సత్వర ఉత్సాహాన్ని ఇచ్చే కమలా పండు చర్మసంరక్షణకూ ఉపయోగపడుతుంది.కమలాపండు తొనలతో చర్మం మీద మృదువుగా రుద్దుకొని కాసేపాగి గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే బ్యాక్టీరియా మొత్తం నశిస్తుంది.ఈ పండులో బీటాకెరోటిన్‌ అత్యధికంగా ఉంటుంది.ఫోలిక్‌ యాసిడ్‌ శాతం కూడా ఎక్కువే కాబట్టి దీనిని ఎక్కువగా తీసుకుంటే మె ...

Read more

డాక్టర్‌ దానిమ్మ

ఇంట్లో దానిమ్మ మొక్కను పెంచితే వైద్యుడు ఉన్నంత నిశ్చితంగా ఉండొచ్చు. దానిమ్మ తొక్క, బెరడు. విత్తనాలు, ఇతర భాగాలన్నింటికీ ఔషధ గుణాలు ఉన్నాయి. కంప్లీట్‌ ఔషధమొక్క దానిమ్మ. ఈ పండులోని పొర, గింజలు, రసం, చెట్టు వేరు ఎన్నో ఔషధ గుణాలతో సమృద్ధం. దానిమ్మ మేలైన పోషక విలులు గల ఆహారం . దీని చెట్టులో ప్రతి భాగం అంటే ఆకులు. పువ్వులు వేళ్ళూ ఔషధాలుగా వేలకొద్ది ఏళ్ల నుంచి చెప్పబడ్డాయి. ప్రాచీన కాంలోనే ఇది గుండెకు బలవర్ధకమని వ ...

Read more

యోగా పద్మాసనం

యోగా పద్మాసనం అర్ధ పద్మాసనం  పద్మాసనం వేయడం కొంతమందికి కష్టంగా ఉంటుంది. అప్పుడు మొదట అర్థ పద్మాసనం ప్రయత్నించాలి. ముందుగా ఒక్క కాలిని మాత్రం మోకాలి వద్ద మడిచి కుడిపాదాన్ని ఎడమ కాలిమీద పెట్టి మోకాలి మీద చేయి పెట్టి పైకి, కిందకు 15 సార్లు కదల్చాలి. ఇలా రెండుకాళ్లతో ప్రయత్నించాలి. దీంతో నెమ్మదిగా పూర్ణ పద్మాసనం చేయగలుగుతారు. పూర్ణ పద్మాసనం నేల మీద రెండు కాళ్లు ముందుకు చాపి కూర్చోవాలి. కుడికాలును మోకాలి వద్ద మడ ...

Read more

ఒత్తిళ్ల నుంచి విముక్తి

ఒత్తిళ్ల నుంచి విముక్తి   సూర్యభేదన ప్రాణాయామం ముందుగా సుఖాసనంలో కానీ, వజ్రాసనంలోకానీ కూర్చోవాలి. ఎడమ నాసికా రంధ్రం మూసివేసి, కుడి నాసికా రంధ్రం ద్వారా గాలి పీల్చుకుని, ఎడమ నాసికా రంధ్రం ద్వారా వదిలివేయాలి. ఇలా ఒకటి నుంచి 3 నిమిషాల వరకు చేయాలి. చంద్రభేదన ప్రాణాయామం సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ కూర్చోవాలి. కుడి నాసికా రంధ్రం మూసివేసి, ఎడమ నాసికా రంధ్రం ద్వారా గాలిని పీల్చుకుని కుడి నాసికా రంధ్రం ద్వా ...

Read more

వేరియేషన్ – 1

వేరియేషన్ - 1 ముందుగా వెల్లకిలా పడుకోవాలి. చేతులు రెండూ శరీరానికి ఇరుపక్కల ఉంచాలి. మడమలు, పాదాలు దగ్గరగా ఉంచాలి. గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా రెండు కాళ్లనూ 90 డిగ్రీలవరకూ నిలువుగా లేపాలి. ఈ స్థితిలో 10 సెకన్లు ఉండి గాలి వదులుతూ యథాస్థానానికి రావాలి. మళ్లీ గాలి పీల్చుకుంటూ రెండు కాళ్లనూ 50 డిగ్రీల వరకూ లేపాలి. ఈ స్థితిలో 10 సెకన్ల పాటు ఉండాలి. తరువాత గాలి వదులుతూ యథాస్థితికి రావాలి. మళ్లీ గాలి పీల్చుకుంటూ రెండ ...

Read more

ఉబ్బరాన్ని తగ్గించే…( యోగా)

ఉబ్బరాన్ని తగ్గించే...( యోగా) ఏకపాద పవన ముక్తాసనం ముందుగా వెళ్లకిలా పడుకోవాలి. గాలి పీల్చుకుని కుడికాలిని 90 డిగ్రీల కోణంలో లేపాలి. గాలి వదులుతూ కాలిని రెండు చేతులతో పట్టుకోవాలి. అదే సమయంలో తలను, భుజాలను నేలమీద నుంచి పైకి లేపి తలను మోకాలికి ఆన్చాలి. అలా ఐదు సెకన్లపాటు ఆపి... నెమ్మదిగా గాలిపీలుస్తూ తలను వెనక్కు తీసుకురావాలి. గాలి వదులుతూ కాలు యథాస్థితికి తేవాలి. ఈ విధంగా రెండు కాళ్లతో మూడు సార్లు రిపీట్ చేయా ...

Read more

శరీరాన్ని దృఢపరిచే సర్పాసనం

శరీరాన్ని దృఢపరిచే సర్పాసనం సర్పాసనం  ముందుగా బోర్లా పడుకోవాలి. ఇప్పుడు చేతులు రెండు ఛాతి పక్కగా పెట్టుకుని రెండు పాదాలను కాలి వేళ్లమీద ఉంచాలి. ఇప్పుడు గాలి పీలుస్తూ నెమ్మదిగా శరీరాన్ని పైకి లేపాలి. అరచేతులు, కాలివేళ్ల మీద మాత్రమే శరీర బరువును బ్యాలెన్స్ చేయాలి. ఇలా వీలుకానివారు మోకాళ్లను భూమి మీద ఆన్చి ఉంచవచ్చు. ఇప్పుడు గాలి వదులుతూ తలను కుడివైపుగా వెనక్కి తిప్పి కాలి మడమలను చూసే ప్రయత్నం చేయాలి. మళ్లీ గాల ...

Read more

ఆరోగ్యవంతమైన జీవితం

ఆరోగ్యవంతమైన జీవితం   ఏ విధమైనా పరికరాలు అవసరం లేకుండా మనం చేయగలిగిన ఏకైక శారీరక వ్యాయామము యోగా మాత్రమే, పాశ్చాత్యులతో సహా మొత్తం ప్రపంచం నేడు యోగాకు దాసోహం అంటుంది. యోగా అనే ప్రక్రియను మన జీవన విధానంలో ఒక భాగంగా ప్రతి ఒక్కరూ చేసిన రోజు 75 ఏళ్ళ వయస్సు వచ్చినా ఆరోగ్యవంతంగానే కాక అర్థవంతంగా జీవితం కొనసాగించవచ్చు. ఊర్థ్వహస్తాసనం నిటారుగా నిల్చోవాలి, రెండు చేతులు శరీరానికి రెండు పక్కలా ఉంచాలి. పాదాలు రెండు ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top