You Are Here: Home » ఆరోగ్యం

ఆరోగ్యం

పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు

గర్భంలో శిశువు గుండె నిర్మాణం సరిగా కాకపోయినా, రక్తనాళాలు తేడాగా ఉన్నా కలిగే గుండె జబ్బుల్ని కంజనెైటల్‌ హార్ట్‌ డిసిజెస్‌ అంటారు. పుట్టుకతో వచ్చే గుండెజబ్బులన్న మాట. ఈ జబ్బుల వల్ల గుండె రక్తనాళాల్లో రక్తప్రసరణ జరగాల్సిన విధంగా జరగదు. గుండె కొట్టుకునే పద్ధతిలో కూడా మార్పులు వస్తాయి. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు ప్రధానంగా రెండు రకాలు. అవి ఎసైనోటిక్‌ లోపాలు, సైనోటిక్‌ లోపాలు. ఎసైనోటిక్‌ లోపాల వల్ల పిల్లలు ఎరగ ...

Read more

మోకాళ్ళ నొప్పులు నడివయసేలో నడక యాతన

మానవ శరీరం ఒక అత్యాధునికమైన యంత్రం. సంవత్సరాల తరబడి చేసే పనుల కారణంగా, నిలబడడం, నడక, కింద కూర్చోవడం వంటి అనేక కీలుపైన బరువు వేసే పనుల మూలంగా కీలులో ఉన్న స్ట్రక్చర్స్‌ బలహీనపడతారుు. కీలు కదిలినప్పుడల్లా ఎముకల మధ్యన రాపిడి తగ్గించడం కోసం కింది భాగంలో ఏర్పడిన కార్టిలేజ్‌ (తీ్‌ఱశ్రీవ) అనే ప్రొటీన్‌ (ూతీశీ్‌వఱఅ) పదార్ధం అరిగిపోతుంది. దీనితో పాటుగా ఇతర స్ట్రక్చర్స్‌ ద్రవ పదార్థాలు (ూవఅశీఙఱశ్రీ ుఱరరవ), రెండు ఎముకల ...

Read more

సెప్టెంబర్‌ 21న ‘వరల్డ్‌ అల్జీమర్స్‌ డే’మతిమరుపునకు ఇదీ మందు!

మెమొరీ గేమ్‌ చాలామంది వ్యక్తులు పెద్ద వయస్సు వచ్చిందం టే అల్జీమర్స్‌ అంటే మతిమరపు వ్యాధితో బాధపడుతుంటారు. వయసుతోపాటు మోమొరీ తగ్గటం సహజంగా వచ్చేస్తుంది. కనుక ప్రధానంగా మీ మెదడుకు పని కల్పిస్తుండాలి. మీ స్కూలు తోటి విద్యార్థుల పేర్లను మరో మారు జ్ఞాపకం చేసు కోండి. ఈ వ్యాయామం మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఏదెైనా ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా కాఫీ బ్రేక్‌లో చేయవచ్చు. ఖాళీగా ఉండే మెదడు దయ్యాల ఇల్లు అనే సామెత ఉంది. ఇది స ...

Read more

వ్యాయామం నొప్పి మాయం

కాళ్ళు భుజాలు కొంచెందూరంగా ఉంచి గోడకు ఆనుకొని నిల్చోండి. నెమ్మదిగా నెమ్మదిగా గోడకుర్చీ వేసినట్లు కనిపించే విధంగా మోకాళ్ళను నడుముకి 98 డిగ్రీలు ముందుకు ఉండేట్లు క్రిందకు నడుముని జార్చండి. నడుము ముందుకు రాకూడదు. గోడను తాకే ఉండాలి. మళ్ళీ మామూలుగా రండి. ఇలా అయిదుసార్లు చేయండి. బోర్లా పడుకోండి, ఒక కాలు కండరాల్ని గట్టిగా బిగించి పెైకి లేపండి. అలా పెైకి లేపిన కాలుని 10 అంకెలు అనుకునేంతవరకూ అలాగే ఉంచండి. ఆ తర్వాత ర ...

Read more

నో టెన్షన్‌

ఈ రోజులలో ఒత్తిడి అనే మాట ప్రతి ఒక్కరి నోటి నుంచి విని పిస్తోంది. ఒత్తిడిని తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా అధిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆహారపు అలవాట్లను కూడా ఒక దశకు వచ్చే సరికి నియంత్రణ చేయాలి. చిన్నప్పువు ఇష్టంగా తిన్నామని... పెద్దయ్యాక కూడా వాటిని అదేలా తింటామంటే కుదర దు. ముఖ్యంగా ఆడవారి విషయంలో సమ తుల ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువశాతం ఒత్త ...

Read more

వేప ప్రయోజనాలు

ప్రకృతిలో అనేక ఔషధ మొక్కలు తీగలుగా, గుల్మాలుగా, పొదలుగా, వృక్షాలుగా మనదేశంలో పెరుగుతాయి. ఇటువంటి మొక్కలకు తూర్పు, పశ్చిమ హిమాల యాలు, నీలగిరి పర్వతాలు నెలవులు. మనదేశంలో వేపను దివ్యవృక్షంగా పేర్కొంటూ పూజిస్తారు. వేపపుష్పాలు చిన్నగా, తెల్లగా,తీయని పరిమళముతో కూడిఉంటాయి. వేరు, బెరడు, పత్రములు, పూవులు, విత్తనాలు అన్నికూడా ఔషధ బలాన్ని చూపుతున్నప్పటికీ , ఆకులు అధిక ఔషధ ప్రాముఖ్యతను కల్గి ఉంటాయి. చర్మవ్యాధుల నివారణక ...

Read more

నిర్జీవ చర్మానికి

కొంతమంది మహిళల చర్మం కొన్ని సార్లు నిర్జీవంగా తయారవుతుం టుంది. దీనికి అనేక రకాల కారణాలు ఉంటాయి. అయితే చాలా మంది ఏం చేయాలో తెలియక స్నేహితులు చెప్పిన క్రీములన్నీ వాడుతుంటారు. కానీ ఏం ప్రయోజనం ఉండదు.దీంతో ఏం చెయ్యాలో అర్ధం కావడంలేదని వాపోతుంటారు. కొంతమంది టివిలో, పేపర్‌లో వచ్చే ప్రకటలను చూసి వందల రూపాయలు పోసి అనేక రకాల క్రీములు కొంటున్నారు. వాటి వల్ల ఎంత వరకు ప్రయోజనం కలుగుతుందనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగి ...

Read more

దివ్యౌషధం – వేపచెట్టు

ప్రకృతిలో అనేక ఔషధ మొక్కలు తీగలుగా, గుల్మాలుగా, పొదలుగా, వృక్షాలుగా మనదేశంలో పెరుగుతాయి. ఇటువంటి మొక్కలకు తూర్పు, పశ్చిమ హిమాలయాలు , నీలగిరి పర్వతాలు నెలవులు. మనదేశంలో వేపను దివ్యవృక్షంగా పేర్కొంటూ పూజిస్తారు. వేపపుష్పాలు చిన్నగా, తెల్లగా,తీయని పరిమళముతో కూడిఉంటాయి. వేరు, బెరడు, పత్రములు, పూవులు, విత్తనాలు అన్నికూడా ఔషధ బలాన్ని చూపుతున్నప్పటికీ, ఆకులు అధిక ఔషధ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. చర్మవ్యాధుల నివారణకు ...

Read more

ఆరెంజ్‌ సీక్రెట్‌

కమలా పండు చూడటానికే కాదు తినడానికీ బాగుంటుంది. దీనిలో ఎన్నో విటమిన్లు దాగున్నా సి విటమిన్‌ మరింత పుష్కలంగా ఉంటుంది. సత్వర ఉత్సాహాన్ని ఇచ్చే కమలా పండు చర్మసంరక్షణకూ ఉపయోగపడుతుంది.కమలాపండు తొనలతో చర్మం మీద మృదువుగా రుద్దుకొని కాసేపాగి గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే బ్యాక్టీరియా మొత్తం నశిస్తుంది.ఈ పండులో బీటాకెరోటిన్‌ అత్యధికంగా ఉంటుంది.ఫోలిక్‌ యాసిడ్‌ శాతం కూడా ఎక్కువే కాబట్టి దీనిని ఎక్కువగా తీసుకుంటే మె ...

Read more

డాక్టర్‌ దానిమ్మ

ఇంట్లో దానిమ్మ మొక్కను పెంచితే వైద్యుడు ఉన్నంత నిశ్చితంగా ఉండొచ్చు. దానిమ్మ తొక్క, బెరడు. విత్తనాలు, ఇతర భాగాలన్నింటికీ ఔషధ గుణాలు ఉన్నాయి. కంప్లీట్‌ ఔషధమొక్క దానిమ్మ. ఈ పండులోని పొర, గింజలు, రసం, చెట్టు వేరు ఎన్నో ఔషధ గుణాలతో సమృద్ధం. దానిమ్మ మేలైన పోషక విలులు గల ఆహారం . దీని చెట్టులో ప్రతి భాగం అంటే ఆకులు. పువ్వులు వేళ్ళూ ఔషధాలుగా వేలకొద్ది ఏళ్ల నుంచి చెప్పబడ్డాయి. ప్రాచీన కాంలోనే ఇది గుండెకు బలవర్ధకమని వ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top