You Are Here: Home » ఇతర » డెైటింగ్‌ చరిత్ర

డెైటింగ్‌ చరిత్ర

Dietingనాజూగ్గా తయారుకావడానికి, బరువు తగ్గడానికి అవసరమనుకునే నేటి తొలి ఆలోచన డెైటింగ్‌.ఈనాడు దానికెంతో ప్రాచుర్యం ఉంది. ఈ డెైటింగ్‌ చరిత్ర 1807 సంవత్సరం నాటిది. అప్పటి రాజు విలియం తాను అధిక బరువు పెరిగిపోవటం వల్ల గుర్రా న్ని ఎక్కడం కష్టంగా మారటంతో బరువు సమస్యను గుర్తించాడు. దీంతో మిగతా జీవితాన్ని మంచం మీదే గడపాల్సి ఉంటుందని, బరువు తగ్గడానికి రోజువారీ సాధారణ ఆహారానికి బదులు కేవలం ఆల్కహాలని ప్రత్యామ్నాయంగా చేసుకున్నాడు. అదే సంవత్సరం అత ను ఎక్కిన గుర్రం పడిపోవడంతో గాయాలపాలెై జీవితా న్ని ముగించే పరిస్థితి వచ్చింది. అయితే విలియమ్స్‌ ఆల్కహల్‌ డెైట్‌ విజయం గురించి శాస్త్రీయంగా రుజువు కాపోయినప్పటికీ చాలా మంది ఆ డెైటింగ్‌ థియరీని విశ్వసించారు. ఎందుకంటే విలయమ్‌ రాజుగారు ప్రమాదానికి గురయ్యింది గుర్రాన్ని అధిరోహించే, అంటే ఆయన మళ్ళీ గుర్రం ఎక్కాడంటే ఆయన డెైటింగ్‌తో బరువు తగ్గినట్టే భావించాలి కదా…

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top