You Are Here: Home » ఇతర » టేల్‌ ఆఫ్‌ ది రింగ్‌

టేల్‌ ఆఫ్‌ ది రింగ్‌

అనగనగా ఒక చెవిరింగు. ఒంటరిగా ఏం చేయగలను అనుకుంటూ తోడుకోసం వెదికింది. వెదకగా వెదకగా అల్లాఉద్దీన్‌ దీపం దొరికింది. ఏం కావాలో మూడు ముక్కల్లో చెప్పు బాస్‌ అన్నాడు జీని.

అది విన్న రింగ్‌ :
Ringsనాకొక తోడు కావాలి అంది. గ్రాంటెడ్‌ అన్నాడు జీని.అందమైన అమ్మాయి చెవిని అల్లుకుపోవాలి అంది. గ్రాంటెడ్‌ అన్నాడు జిని.కూల్‌ లుక్‌ కావాలి అంది రింగు. ఇది మాత్రం నా ఛాయిస్‌ కాదు బాస్‌ ఎవరి టేస్ట్‌కు తగ్గట్టు వారే ఎంచుకోవాలి. నీ మూడో కోరిక నేను తీర్చలేను అంటూ అక్కడి నుంచి జంప్‌ అయ్యింది. నీతి : మీ చెవికి సరిపడా రిం గులు మీరే ఎంచుకొండి. మీ ఎంపిక మీ వ్యక్తిత్వానిన్న తెలియజేస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top