You Are Here: Home » సఖి » అందం » టేబుల్ స్పూన్ ముల్తాని మట్టిలో…

టేబుల్ స్పూన్ ముల్తాని మట్టిలో…

టేబుల్ స్పూన్ ముల్తాని మట్టిలో టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ కమలాపండు రసం లేదా నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి పట్టించి 20 నిమిషాల తర్వాతగోరువెచ్చని నీటితో కడిగి మాయిశ్చరైజర్ అప్లై చేసి తిరిగి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మళ్లీ కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం నునుపుతేరి నిగనిగలాడుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top