You Are Here: Home » సఖి » అందం » టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని…

టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని…


టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, భుజాలకు రాసి, సున్నితంగా మసాజ్ చేయాలి. ఆరాక శుభ్రపరుచుకోవాలి. జిడ్డు చర్మం గలవారికి ఇది మేలైన ప్యాక్. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top