You Are Here: Home » సఖి » అందం » టేబుల్ స్పూన్ టొమాటో రసంలో, టీ స్పూన్…

టేబుల్ స్పూన్ టొమాటో రసంలో, టీ స్పూన్…


టేబుల్ స్పూన్ టొమాటో రసంలో, టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, భుజాలకు రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు, మూడు సార్లు ఇలా చేస్తుంటే ఎండకు కమిలిన చర్మం నలుపు తగ్గుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top