You Are Here: Home » సఖి » అందం » టేబుల్ స్పూన్ ఎండిన చేమంతుల పొడిలో…

టేబుల్ స్పూన్ ఎండిన చేమంతుల పొడిలో…

టేబుల్ స్పూన్ ఎండిన చేమంతుల పొడిలో కోకా బటర్ టేబుల్ స్పూన్, వెన్న రెండు టేబుల్ స్పూన్లు, అప్రికాట్ ఆయిల్ రెండు టీ స్పూన్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో వేసి ఉడికించి, చల్లారాక జార్‌లో భద్రపరచాలి. రోజూ రాత్రి పడుకునేముందు చేతులును శుభ్రపరుచుకొని ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. చేతులపై చర్మం మృదువుగా తయారవుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top