You Are Here: Home » సఖి » అందం » టేబుల్‌స్పూన్ తేనెలో అర టీ స్పూన్…

టేబుల్‌స్పూన్ తేనెలో అర టీ స్పూన్…

టేబుల్‌స్పూన్ తేనెలో అర టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్, టేబుల్ స్పూన్ ముల్తానీమట్టి, టేబుల్‌స్పూన్ రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకొని, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డు చర్మంగల వారికి ఇది మేలైన ప్యాక్.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top