You Are Here: Home » సఖి » అందం » టీ స్పూన్ తేనెలో కోడిగుడ్డులోని…

టీ స్పూన్ తేనెలో కోడిగుడ్డులోని…

టీ స్పూన్ తేనెలో కోడిగుడ్డులోని తెల్ల సొన కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి పట్టించి 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగితే జిడ్డు తగ్గి చర్మం అందంగా, కోమలంగా ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top