You Are Here: Home » సఖి » అందం » టీ స్పూన్ టొమాటో రసం, అర టీ స్పూన్…

టీ స్పూన్ టొమాటో రసం, అర టీ స్పూన్…

టీ స్పూన్ టొమాటో రసం, అర టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు, టీ స్పూన్ బియ్యం పిండి కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కళ్లకింద నల్లని వలయాలు ఏర్పడ్డచోట అప్లై చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. నెల రోజులు ఇలా చేస్తే నల్లని వలయాలు తగ్గుతాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top