You Are Here: Home » సఖి » అందం » టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, పావు టీ స్పూన్…

టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, పావు టీ స్పూన్…

టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, పావు టీ స్పూన్ అలొవెరా జెలా, విటమిన్ ‘ఇ’, ‘ఎ’ లిక్విడ్ క్యాప్సుల్ తీసుకొని, కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ట్రెచ్ మార్క్స్ పడిన చోట రోజూ రాస్తూ ఉండాలి. కొన్ని రోజులకు చర్మం సాగడం వల్ల అయిన మచ్చలు తగ్గిపోతాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top