You Are Here: Home » సఖి » రుచి » టమాటో జ్యూస్‌

టమాటో జ్యూస్‌

ఇవి కావాలి
cea

టమాటోలు		4
చల్లని నీరు		2 కప్పులు
ఉప్పు		తగినంత
మిరియాల పొడి	ఒక చిటికెడు
చెక్కర  		ఒక టీస్పూను
ఐస్‌ క్యూబ్స్‌	తగినంత

ఇలా చేయాలి
1. టమాటోలను 4-5 ముక్కలు చేయండి. విత్తనాలు తీయాలనుకుంటే తీయండి. అయితే తీయాలనే రూల్‌ మాత్రం లేదు. అది మీ చాయిస్‌.
2. టమాటో ముక్కలను ఒక బ్లెండర్‌లో వేసి అందులో కొన్ని నీరు పోసి బాగా కలపండి.
3. ఈ మిశ్రమాన్ని వడగట్టి గుజ్జును వేరు చేయండి.
4. ఈ రసంలో మిరియాలు, ఉప్పు, చెక్కర వేయండి. ఇవి కలిసేంత వరకు బాగా కలపండి. ఈ జ్యూస్‌ను ఇలాగే సర్వ్‌ చేయండి లేదా
5. ప్రిజ్‌లో ఉంచి ముపె్పై నిముషాల తరువాత తీయం డి. సర్వ్‌ చేసే ముందు కలపడం మర్చిపోకండి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top