You Are Here: Home » ఇతర » టమాటో గుత్తి కూర

టమాటో గుత్తి కూర

ఇవి కావాలి
tom

టమాటోలు 		: 1/4 కిలో
పచ్చిబఠాణీ : అరకప్పు
ఉల్లిపాయలు : 2
వెల్లుల్లి : 2
కొత్తి మీర, కరివేపాకు : తగినంత
నూనె : 1/4 ప్పు
ఉప్పు, పసుపు, కారం : తగినంత

ఇలా చేయాలి
టమాటోలోని పైభాగంలో అరంగుళం కోసి లోపలి గుజ్జు అంతాతీసి రసం గిన్నెలోకి తీయాలి. ఉల్లి, మిర్చి సన్నగా ముక్కలు చేయాలి. బాండీలో కొంచెం డాల్డా వేసి కాగిన తర్వాత ఉల్లి, మిర్చి ముక్కలు వేసి వేపి కొబ్బరి కోరు కూడా వేసి సరిపడా ఉప్పువేసి వేగగానే దింపాలి.దీనిని టమాటోలో కూరి మూతకొసినది మైదాతో తడిపి మళ్ళీ కదలకుండా అతికించాలి. డాల్డా మరిగించి తయారు చేసుకున్న టమాటోలను ఆ పళంగానే వేసి వేయించి తీ యాలి. ముద్దకో టమాటో చొప్పున పెట్టుకుని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top