You Are Here: Home » ఇతర » జెన్‌ ఆల్ట్రాట్యాబ్‌ ఏ700

జెన్‌ ఆల్ట్రాట్యాబ్‌ ఏ700

దేశీయ బ్రాండ్‌ జెన్‌ మొబైల్స్‌, ఆల్ట్రాట్యాబ్‌ ఏ700 పేరుతో సిమ్‌కార్డ్‌ స్లాట్‌తో కూడిన సరికొత్త ఆండ్రాయిడ్‌ ఐసీఎస్‌ ట్యాబ్లెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.9,499. ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైలర్‌ ‘హోమ్‌షాప్‌18’ ఈ సరికొత్త గాడ్జెట్‌ను విక్రయిస్తోంది.
zenultదీనిలో స్పెసిఫికేషన్‌లు ఇలా ఉన్నాయి. 7 అఞగుళాల 5 పాయింట్‌ మల్టీటచ్‌ కెపాసిటివి టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, ప్రాసెససర్‌, స్టోరేజ్‌ విషయానికి వస్తే 1.2గిగా హెడ్జ్‌ ఆర్మ్‌కార్టెక్స్‌ ఏ8 ప్రాసెసర్‌, 512ఎంబి ర్యామ్‌, 4జిబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్‌ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో ఆండ్రాయిడ్‌ 4.0 ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 1.3 మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, వైఫై, 3జీ వయా డాంగిల్‌, సిమ్‌ సపోర్ట్‌, వాయిస్‌ కాలింగ్‌ ఇంకా బ్లూటూత్‌ ఉన్నాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top