You Are Here: Home » సఖి » అందం » జుట్టు నల్లగా మెరుస్తూ ఉండాలంటే…

జుట్టు నల్లగా మెరుస్తూ ఉండాలంటే…

జుట్టు నల్లగా మెరుస్తూ ఉండాలంటే…
తలస్నానం చేసిన తర్వాత రెండు మగ్గుల గోరువెచ్చని నీటిలో రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి ఆ నీటిని పోసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత తిరిగి మామూలు నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికోసారి చేస్తే చుండ్రు తగ్గి జుట్టు మెరుస్తూ ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top