You Are Here: Home » చిన్నారి » జిరాఫీ తోక పొడవెంత?

జిరాఫీ తోక పొడవెంత?

చాలా జంతువులకు తోకలు ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. తోకలున్న జంతువుల పేర్లు చెప్పమంటే టకటకా చెప్పగలుగుతాం.

అయితే నేల మీద నివసించే జంతువుల్లో అన్నిటికన్నా పొడవైన తోక దేనికి ఉంటుందో చెప్పమంటే మాత్రం కాస్త కష్టమే! కొన్ని ప్రాంతాల్లో ఉండే జిరాఫీలకు తోక 8 అడుగుల వరకు పెరుగుతుందట. తోక చివర ఉండే వెంట్రుకలతో కలిపితే ఆ పొడవు. అయితే ఆడ జిరాఫీల తోక కన్నా మగ జిరాఫీల తోక పొడవుగా ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top