You Are Here: Home » సఖి » అందం » చేతులు అందంగా ఉండాలంటే …

చేతులు అందంగా ఉండాలంటే …

చేతులు అందంగా ఉండాలంటే …
గోరువెచ్చని నీటిలో టీ స్పూన్ వెనిగర్ లేదా టీ స్పూన్ నిమ్మరసం కలిపి ఆ నీటితో క్రమం తప్పకుండా రెండు వారాలపాటు చేతులను శుభ్రం చేసుకుంటే అందమైన చేతులు మీ సొంతమవుతాయి.

రెండు టీ స్పూన్ల బాదం నూనెలో రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి చేతులను, అరిచేతి వేళ్లను క్రమం తప్పకుండా మసాజ్ చేసుకుంటే చేతులు గులాబి రేకుల్లా ఆకర్షణీయంగా ఉంటాయి.

అయిదారు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌లో చిటికెడు చందనం పొడి కలిపి ఈ విశ్రమంతో చేతులు, అరచేతి వేళ్లని వారానికి రెండుసార్లు మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top