చేతన

పేరు : చేతన
w/o: అనిల్ కుంబ్లే ఊరు : బెంగళూరు

వన్యప్రాణి సంరక్షణ, అటవీ భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న ‘ది అనిల్ కుంబ్లే ఫౌండేషన్’ నిర్వాహకురాలు.

చేతన రామతీర్థ 13 ఏళ్ల వివాహబంధం అనంతరం మొదటి భర్తకు విడాకులు ఇచ్చి 2000 సంవత్సరంలో అనిల్ కుంబ్లేను వివాహం చేసుకున్నారు.

కుంబ్లే భార్యగానే కాక సామాజిక కార్యకర్తగా కూడా చేతనకు కర్ణాటకలో మంచి గుర్తింపు ఉంది.
సామాజిక సేవ అంటే ఆసక్తి చూపే మనస్తత్వమే చేతనను కుంబ్లేకు దగ్గర చేసింది.

వివాహానికి పూర్వం ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేశారు.

కుంబ్లే ముద్దు పేరు అయిన ‘జంబో’ పేరు మీద ఉన్న కమిటీకి చేతన అధ్యక్షురాలు.

కుంబ్లేతో వివాహానంతరం కుమారుడు మయాస్, కుమార్తె స్వస్తి జన్మించారు. మొదటి భర్తతో కలిగిన కుమార్తె అరుణి (15) సంరక్షణ హక్కులు పొందడం కోసం చేతన చాలా పోరాటమే చేయాల్సి వచ్చింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top