You Are Here: Home » సఖి » అందం » చిట్కాలు

చిట్కాలు

  • పప్పును ప్రెషర్‌ కుక్కర్‌లో ఉడికించేటప్పుడు ఒక చిటికెడు పసుపు, ఒక చిన్న స్పూన్‌ నెయ్యి వేస్తే ఉడికాక మంచి సువాసన వస్తుంది.
  • కిస్మిస్‌ను చిన్న చిన్న ముక్కలుగా తరగాలనుకుంటే దానిపై కాస్త పిండి జల్లి కత్తెరతో కావలసిన ఆకారంలో కత్తిరించవచ్చు. ముక్కలు చక్కగా అంటుకోకుండా ఉంటాయి.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top