You Are Here: Home » సఖి » అందం » చిట్కాలు

చిట్కాలు

  • ఆలివ్‌ నూనె, మెత్తటి ఉప్పు సమపాళ్లలో కలపాలి. ఎంత సున్నిత చర్మానికైనా ఇది చక్కగా పనిచేస్తుంది. ఆలివ్‌ నూనెలోని విటమిన్‌ ఇ చర్మానిన మృదువుగా చేస్తుంది.
  • అరకప్పు పాలకు టీ స్పూన్‌ టేబుల్‌ సాల్ట్‌ను కలిపి దానితో ముఖం, మో చేతులపై సున్నితంగా రుద్దాలి. మృతకణాలు తొలగిపోయి ముఖం కొత్త మెరుపును సంతరించుకుంటుంది. అంతేకాదు పాల వల్ల ఇది చక్కటి మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది.
  • 50 మిల్లీ లీటర్ల ఆలివ్‌ ఆయిల్‌లో అయిదు చుక్కల రోజ్‌, లావెండర్‌, చందనం లాంటి నూనె ఏదైనా… ఇవన్నీ కలిపితే బాడీ ఆయిల్‌ తయారవుతుంది. దీనితో శరీరాన్ని మర్దన చేసుకోవాలి.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top