You Are Here: Home » సఖి » అందం » చర్మం పొడిబారడం తగ్గాలంటే…

చర్మం పొడిబారడం తగ్గాలంటే…

చర్మం పొడిబారడం తగ్గాలంటే…
ముందుగా రెండు టీ స్పూన్ల బాదం ఆయిల్ తీసుకుని ముఖానికి, మెడకి చేతి వేళ్లతో 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇప్పుడు రెండు టీ స్పూన్ల శనగపిండి, నాలుగు టీ స్పూన్ల పచ్చిపాలు, అయిదారు చుక్కల తేనె, చిటికెడు బాదం పొడి వేసి అన్నిటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి అప్లై చేసి తిరిగి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం పొడిబారడం తగ్గి చర్మం మృదువుగా ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top