You Are Here: Home » సఖి » అందం » చర్మం పొడిబారకుండా ఉండాలంటే…

చర్మం పొడిబారకుండా ఉండాలంటే…

చర్మం పొడిబారకుండా ఉండాలంటే…
టీ స్పూన్ ముల్తానీ మిట్టి, టీ స్పూన్ మీగడ, అర టీ స్పూన్ తేనె, పావు టీ స్పూన్ బాదం నూనెను పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజు విడిచి రోజు ఈ ప్యాక్‌ను వేసుకుంటే ముఖ చర్మం పొడిబారకుండా, కాంతివంతంగా తయారవుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top