You Are Here: Home » చిన్నారి » చంద్రమండలంలో బైబిల్ …?

చంద్రమండలంలో బైబిల్ …?

పుస్తకాలు కేవలం భూమి మీద మాత్రమే ఉన్నాయనుకుంటాం. కాని ఒక ఆశ్చర్యకరమైన విషయం వింటే ఔరా! అనిపిస్తుంది. ఎందుకంటే భూమి మీదే కాదు చంద్రమండలం మీద కూడా క్రైస్తవ మత గ్రంథమయిన బైబిల్ ఉంది.

ఇది వాస్తవం. ‘ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను’ అనే బైబిల్ వాక్యాన్ని 16 భాషల్లోకి అనువాదం చేశారు. దానిని మైక్రో ఫిల్మ్‌లో రికార్డు చేశారు. దాన్ని చంద్రమండలంపై ఉంచారు. దాంతో పాటుగా ఇంగ్లిష్ భాషలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని (బైబిల్) ఎడ్గర్ మిచెల్ చంద్రమండలానికి తీసుకెళ్లారు. బైబిల్‌ను, మైక్రోఫిల్మ్‌ను చంద్ర మండలం మీద భద్రపరిచి, తిరిగి భూలోకానికి వచ్చేశారు. అవి ఇప్పటికీ చంద్రమండలం మీద ఉన్నాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top