You Are Here: Home » సఖి » అందం » గులాబీలాంటి పెదవుల కోసం…

గులాబీలాంటి పెదవుల కోసం…

గులాబీలాంటి పెదవుల కోసం…
కాటన్ బాల్‌ను తడి చేసి పెదవులపై సున్నితంగా రబ్ చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. తర్వాత నిమ్మరసం, తేనె, గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకుని రాత్రి పడుకునే ముందు పెదవులకు రాసుకోవాలి. రోజూ ఇలా చేస్తే పెదవులు మృదువుగా, గులాబీరంగులోకి మారతాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top