You Are Here: Home » సఖి » అందం » గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన, అర…

గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన, అర…

గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన, అర కప్పు ఉడికించిన ఓట్స్, టేబుల్ స్పూన్ బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, వీపుకు ప్యాక్‌లా వేసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. సున్నితమైన చర్మం గల వారికి ఇది మేలైన ప్యాక్.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top