You Are Here: Home » సఖి » అందం » గుడ్డును గిలకొట్టి, అందులో కొద్దిగా…

గుడ్డును గిలకొట్టి, అందులో కొద్దిగా…

గుడ్డును గిలకొట్టి, అందులో కొద్దిగా పచ్చిపాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, పది నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల తగినంత ప్రొటీను, మాయిశ్చరైజింగ్ లభించి జుట్టు రాలడం తగ్గుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top