You Are Here: Home » సఖి » రుచి » ఖైరీ పన్హా

ఖైరీ పన్హా

ఇవి కావాలి
Pa

పచ్చి మామిడికాయలు		4పంచదార           	రెండు కప్పులునీరు             		ఒక కప్పు  నల్లుప్పు             	ఒక చెంచామిరియాలు         	ఒక చెంచాజీలకర్ర             	రెండు చెంచాలుచల్లనీరు          		తగినంతఐస్‌ ముక్కలు         	తగినంత పుదీనా ఆకులు          	తగినంత

ఇలా చేయాలి

  • మామిడి కాయలను కడిగి వాటిని ముక్కలుగా చేయండి. ఒక సాస్‌ప్యాన్‌లో కొంత నీరుపోసి పంచదార వేసి మామిడికాయ ముక్కలను వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి.
  • ఈ మిశ్రమాన్ని ఒక మిక్సర్‌గ్రైండ్‌లో గ్రైండ్‌ చేయండి.
  • గ్రైండ్‌ అయిన మిశ్రమాన్ని సాస్‌ప్యాన్‌లో వేసి సన్నటి మంటపెై కొంతసమయం ఉంచండి.
  • మరుగుతున్న సమయంలో ఇతర వస్తువులను వేసి మరో 20 నిముషాలు ఉడికించండి.
  • 20 నిముషాల తరువాత మంటను తీసేసి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
  • చల్లారిన మిశ్రమాన్ని ఒక గ్లాసులో పోసి అందులో కొన్ని చల్లని నీటిని పోయండి. నీరు బాగా కలిసేంతవరకు బాగా కలిపి అందులో ఐస్‌ముక్కలు వేయండి.
  • పచ్చిమామిడి జ్యూస్‌ రెడీ అయ్యింది. సర్వ్‌ చేసే ముం దు పుదీనా ఆకులను వేయడం మరవకండి.

 

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top