You Are Here: Home » ఇతర » క్రిస్‌మస్‌ కేక్‌ మిక్సింగ్‌

క్రిస్‌మస్‌ కేక్‌ మిక్సింగ్‌

DSC2హైదరాబాద్‌లో ఇటీవల జరుగుతున్న ఫ్యాషన్‌ షోలు యూత్‌లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తున్నాయి. ఈ తరుణంలో మోడల్స్‌కు భాగ్యనగరం ఉపాధిగా మారుతోంది. మరోవెైపు ఫ్యాషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్ధులు కూడా తమ కొత్త డిజెైన్లను ఫ్యాషన్‌ప్రియు లకు పరిచయం చేస్తున్నారు. నేర్చుకున్న విద్యకు నేర్పును జోడించి సృజనాత్మక దుస్తులను ఆవిష్కరిస్తున్నారు. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజెైన్‌ (ఐఎన్‌ఐఎఫ్‌డి) విద్యార్ధులు ‘ ఫ్యాషన్‌ ఫార్వర్డ్‌’ పేరుతో కత్రియా హోటల్‌లో నిర్వహించిన ఫ్యాషన్‌ షోలో 16మంది విద్యార్ధులు 16 సీక్వెన్సీల్లో తాము సృష్టించిన వెరెైటీ డిజెైన్లను ప్రదర్శించారు. కలర్స్‌, ఫ్యాబ్రిక్‌ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని వినూత్నంగా వీటిని పరిచయం చేశారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top