You Are Here: Home » సఖి » అందం » కోమలమైన చర్మానికి…

కోమలమైన చర్మానికి…

కోమలమైన చర్మానికి…
ముందుగా నాలుగు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో రెండు టీ స్పూన్ల కమలాపండు రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం కమలడం, పొడి బారడం తగ్గి తాజాగా, కోమలంగా ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top