You Are Here: Home » సఖి » అందం » కోమలమైన చర్మం కోసం ……

కోమలమైన చర్మం కోసం ……

తగినన్ని ఆపిల్ ముక్కలు, రెండు టీ స్పూన్ల తేనె, రెండు టీ స్పూన్ల పాల మీగడ తీసుకుని అన్నిటినీ గ్రైండ్ చేసి వడక ట్టాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్‌లో 10 నిమిషాలపాటు పెట్టి నీటితో శుభ్రపరిచిన ముఖానికి, మెడకి ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంచేసుకోవాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తే ముఖానికున్న జిడ్డు తగ్గి చర్మం కోమలంగా మెరుస్తూ ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top