You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు » కొంతమందికి ఏదైనా ఆహారం తిన్నప్పుడు…

కొంతమందికి ఏదైనా ఆహారం తిన్నప్పుడు…

కొంతమందికి ఏదైనా ఆహారం తిన్నప్పుడు సరిపడక స్కిన్ ర్యాష్, అజీర్తి, ఆస్త్మా వంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి వాళ్లు ప్రతిరోజూ ఒకటి లేదా రెండు అరటిపండ్లు తీసుకోవాలి.

రోజుకు అరలీటరు క్యారట్ జ్యూస్‌ను కాని, 300 మి.లీ క్యారట్ రసానికి 100 మి.లీ బీట్‌రూట్, 100 మి.లీ కీరదోస రసాలను కలిపి తీసుకుంటుంటే అనేక రకాల అలర్జీలు తగ్గిపోతాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top