You Are Here: Home » ఇతర » కేక్‌ మిక్సింగ్‌ మిల్క్‌ బ్యూటీ

కేక్‌ మిక్సింగ్‌ మిల్క్‌ బ్యూటీ

క్రిస్‌మస్‌ పండుగ సమీపిస్తున్న తరుణంలో భాగ్యనగరంలో కేక్‌ మిక్సింగ్‌ సందడి మొదలెైంది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్‌బంజారాలో నిర్వహించిన కేక్‌ మిక్సింగ్‌ కార్యక్రమంలో మిల్క్‌బ్యూటీ తమన్నా పాల్గొని సందడి చేసింది. ఇటీవల విడుదలెైన కెమెరామెన్‌ రాంబాబు విజయంతో సరికొత్త జోష్‌తో ఆ తార సందడి చేసింది.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top