You Are Here: Home » సినిమా » పాటలు » కీలుగుఱ్ఱం (1949)- ఎంత కృపామతివే భవాని…

కీలుగుఱ్ఱం (1949)- ఎంత కృపామతివే భవాని…

పల్లవి :
ఎంత కృపామతివే భవాని…
ఎంత దయానిధివే…

చరణం : 1
కత్తివాదరకు బలిగానుండే
కన్యకు గూర్చితి కళ్యాణ మహా… (2)

చరణం : 2
ఏదో పనిపై ఏగే వానికి… (2)
ఈ విద్యావతి ఈ మనోహారిణి
ఇచ్చి నన్ను కరుణించితివా… హహ…
విద్యావతి…..

చరణం : 3
నూతనముగా ఈ లేత మారుతము
నూతనముగా ఈ లేత మారుతము
గీతా గానము చేయుగదా…
హృదయ తంత్రులను కదలించుటచే హృదయ తంత్రులను కదలించుటచే వదలిన గానమో… ఏమో… (2)
ప్రణయ దేవతలు పాడుచు నుండే
సామ గానమే ఏమో…

సామ గానమేమో…

చిత్రం : కీలుగుఱ్ఱం (1949)
రచన : తాపీ ధర్మారావు
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల, శ్రీదేవి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top